10 episodes

రసజ్ఞులైన తెలుగు సాహిత్యాభిమానులకు అభివందనాలు.
నా చిన్నతనంలో రేడియో ద్వారా మంచి కథలు, కథానికలు, నాటికలు విన్నపుడు అవి నా ఊహాశక్తిని మేల్కొలిపి కన్నులు తెరుచుకుని ఉన్నా ఆ సన్నివేశాన్ని మనసు తెరపై ఆవిష్కృతం చేసేవి. ఆ ప్రేరణతో ఈ శ్రవణ మాధ్యమము ద్వారా నాకు నచ్చిన కథలు, కవితలు, మీ ముందుకు తీసుకుని రావాలనే చిన్న ప్రయత్నం.

కథాకమామిషు- Kathaakamaamishu (Telugu Kathalu‪)‬ రవి ప్రసాద్ ఎఱ్ఱాప్రగడ

    • Arts

రసజ్ఞులైన తెలుగు సాహిత్యాభిమానులకు అభివందనాలు.
నా చిన్నతనంలో రేడియో ద్వారా మంచి కథలు, కథానికలు, నాటికలు విన్నపుడు అవి నా ఊహాశక్తిని మేల్కొలిపి కన్నులు తెరుచుకుని ఉన్నా ఆ సన్నివేశాన్ని మనసు తెరపై ఆవిష్కృతం చేసేవి. ఆ ప్రేరణతో ఈ శ్రవణ మాధ్యమము ద్వారా నాకు నచ్చిన కథలు, కవితలు, మీ ముందుకు తీసుకుని రావాలనే చిన్న ప్రయత్నం.

    కథ: "ప్రత్యక్ష " నరకాలు, రచయిత: రవి ఎఱ్ఱాప్రగడ

    కథ: "ప్రత్యక్ష " నరకాలు, రచయిత: రవి ఎఱ్ఱాప్రగడ

    కథ: "ప్రత్యక్ష " నరకాలు, రచయిత: రవి ఎఱ్ఱాప్రగడ  
    కథా సంగ్రహం:  కరోనా వల్ల గతకొద్దీ నెలలుగా అత్యధికంగా ఒడిదుడుకులకు లొనయ్యిన రంగం విద్యా రంగం. మరీ ముఖ్యంగా ప్రాథమిక విద్య. ఒక్క సారిగా వచ్చిన ఈ మార్పు, పిల్లలను వారి తల్లితండ్రులను అయోమయమానికి గురి చేసింది. అదే సమయంలో చాలా పాఠశాలలు టెక్నాలజీ ని అంది పుచ్చుకుని ముందుకు సాగడానికి ప్రయత్నం చేశాయి, చేస్తున్నాయి. కానీ ఇంకా పూర్తిగా పరిపక్వము గాని ఆ పసి హృదయాలు దీనివల్ల మానసికంగా శారీరకంగా చాలా సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. ఆ ప్రేరణతోనే దీన్ని ఒక కథాంశంగా మీ ముందుకు తీసుకు రావాలనే ఒక చిన్న ప్రయత్నమే ఈ కథ.
    నా ఇంతకు ముందు కథలు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంచడమైనది. ఆ లింక్ క్రింద యివ్వడమైనది.
    https://youtu.be/RXzRJZwaUPA

    • 16 min
    కథ పేరు : Diversity in Unity , రచయిత: రవి ఎఱ్ఱాప్రగడ

    కథ పేరు : Diversity in Unity , రచయిత: రవి ఎఱ్ఱాప్రగడ

    రాను రానూ సమాజంలో కులం పేరిట, మతం పేరిట మనుషుల మధ్య పెరిగిపోతున్న అడ్డుగోడలు మన దేశాన్ని కొన్ని దశాబ్దాల వెనుకకి తీసుకెళ్లిపోతున్నాయి. ఈ సామాజిక అంశం ఆధారంగా నా భావాలను ఒక కథా రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. 

    కథ పేరు : Diversity in Unity
    రచయిత: రవి ఎఱ్ఱాప్రగడ   

    • 19 min
    బాల సుబ్రహ్మణ్యం గారికి అక్షర సుమాంజలి By రవి ప్రసాద్ ఎఱ్ఱాప్రగడ

    బాల సుబ్రహ్మణ్యం గారికి అక్షర సుమాంజలి By రవి ప్రసాద్ ఎఱ్ఱాప్రగడ

    బాల సుబ్రహ్మణ్యం గారికి నేను సమర్పించే  అక్షర సుమాంజలి  

    By రవి ప్రసాద్ ఎఱ్ఱాప్రగడ

    • 4 min
    కథ: మిత్రద్వయం- మిరియాల జున్ను (హాస్య కథ), రచయిత: పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి

    కథ: మిత్రద్వయం- మిరియాల జున్ను (హాస్య కథ), రచయిత: పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి

    కథ: మిత్ర ద్వయం- మిరియాల జున్ను (హాస్య కథ), రచయిత: పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి 

    ఇది ఒక జున్ను ప్రియులయిన ఇద్దరి స్నేహితుల కథ. 

    చక్కని హాస్య చతురత, స్వచ్ఛమైన తెలుగు సంస్కృతి ప్రతిబింబించే పోలాప్రగడ వారి రచనలు నాకు చాలా నచ్చాయి.వీలయితే మీరు అయన రచనలు చదివి ఆనందించండి.  

    • 23 min
    Happy Friendship Day శీర్షిక : "గుర్తుకొస్తున్నాయి" రచయిత: రవి ఎఱ్ఱాప్రగడ

    Happy Friendship Day శీర్షిక : "గుర్తుకొస్తున్నాయి" రచయిత: రవి ఎఱ్ఱాప్రగడ

    స్నేహితుల దినోత్సవం సందర్భంగా నిస్వార్థమైన, నిర్మల మైన స్నేహాన్ని పంచుతూ ఎందరో ఉన్నతికి కారణం అవుతున్న ఎందరో స్నేహితులకి అంకితం ఈ భాగం "గుర్తుకొస్తున్నాయి"

    శీర్షిక : గుర్తుకొస్తున్నాయి

    రచయిత: రవి ఎఱ్ఱాప్రగడ 

    సంగ్రహం: పుట్టినది మొదలు వార్ధక్యం వరకూ విస్తరించిన అనుభవాల మాలిక 

    Youtube link:

    https://youtu.be/RXzRJZwaUPA: Dairy

    https://youtu.be/QDHWQHyi1nA: India

    https://youtu.be/lbUEkFlug_Y: Live sessio

    • 6 min
    కథ: డైరీ లో తనకొక పేజీ, రచయిత: రవి ఎఱ్ఱాప్రగడ

    కథ: డైరీ లో తనకొక పేజీ, రచయిత: రవి ఎఱ్ఱాప్రగడ

    కథ: డైరీ లో తనకొక పేజీ,  రచయిత: రవి ఎఱ్ఱాప్రగడ 

    కథా సంగ్రహం: అర్దాంగి అనగానే ఎప్పుడూ భార్య భర్తలో సగ భాగం అనే అర్ధం చెబుతారు. అందువల్ల భార్యను భర్తకు తగినట్టు నడుచుకోవాలని చెబుతూ ఉంటారు. కానీ నాకో సందేహం కలిగింది.  అదేమిటంటే భార్య భర్తలో సగ భాగం అయినప్పుడు, భర్త కూడా భార్యలో  సగ భాగం అయినట్టే కదా.  అంటే భర్త కూడా భార్యను  తనతో సమానంగానే చూడాలి కదా. ఈ ఆలోచనలోంచి పుట్టిన కథే "నా డైరీలో తనకొక పేజీ". ఈ కథ ఒక 60 ఏళ్ళ భర్త యొక్క స్వగతంలో నడుస్తుంది.

    • 15 min

Top Podcasts In Arts

Podcast Sobre App De Facebook
Alejandro Nava
"Gente Ansiosa" de Fredrik Backman
Nuza Batemarque
Tiktok
semo bros
Design Gráfico, vale a pena?
Arthur Borges
Música famosa
Jose SH
Leonardo
Leonardo Gabriel Rodriguez Carmen