12 Min.

భక్తి తరంగాల‪ు‬ Bhaktitarangaalu

    • Hinduismus

నా పేరు ఆదిలక్ష్మి మద్దిరాల. నా జీవితకాలంలో విన్న, చూచిన భక్తి విశేషాలను చిరంతనం అందరికీ అందుబాటులో ఉంచాలనే సంకల్పమే ఈ చిన్ని ప్రయత్నం. కీ.శే. మద్దిరాల శ్రీరామమూర్తి గారైన నా మామ గారు నుండి విన్న భక్తి తరంగాలు నాకు ఎంతో ముదము కలిగించేవి. ముఖ్యంగా వాటిలో కొన్నిటిని ఇక్కడ సంకలనం చేసే ప్రయత్నం చేసి సభక్తికంగా మీకందరకూ సమర్పిస్తున్నాను.