4 episodes

సమాజానికి నవీన ఆధ్యాత్మిక బోధను అందిస్తున్న సద్గురువుల గ్రంధాలను ఆడియో బుక్స్ గా అందరితో పంచుకోవడం ఈ పాడ్ కాస్ట్ సిరీస్ ఉద్దేశం

VENKATA RAVIKIRAN BANALA Venkata RaviKrishna Banala

    • Arts

సమాజానికి నవీన ఆధ్యాత్మిక బోధను అందిస్తున్న సద్గురువుల గ్రంధాలను ఆడియో బుక్స్ గా అందరితో పంచుకోవడం ఈ పాడ్ కాస్ట్ సిరీస్ ఉద్దేశం

    అవును నేను మారుతున్నాను

    అవును నేను మారుతున్నాను

    షష్టి పూర్తి అంటే ఉత్సవం కాదు! మనసు పొందాల్సిన పరివర్తనం! నాకు నచ్చిన వాట్సప్ మెసేజ్ ఇలా ఆడియో చేశాను. రాసిన వారికి నా ధన్యవాదాలు🙏

    • 3 min
    ఋభుగీత 2

    ఋభుగీత 2

    శివశ్రీ గెంటేల వెంకట రమణ గురుదేవుల సత్సంగ ప్రవచనాల అక్షర రూప గ్రంధానికి పఠన రూపం. శ్రీగురుధాం, బలుడుపాడు, జగ్గయ్యపేట మం. కృష్ణా జిల్లా, ఆం.ప్ర.

    • 1 min
    VENKATA RAVIKIRAN BANALA (Trailer)

    VENKATA RAVIKIRAN BANALA (Trailer)

    • 59 sec
    ఋభుగీత - శ్రీగురుధామ్ ద్వారా నవీన ఆధ్యాత్మికబోధను అందించే శివశ్రీ గెంటేల వెంకటరమణ గురుదేవుల

    ఋభుగీత - శ్రీగురుధామ్ ద్వారా నవీన ఆధ్యాత్మికబోధను అందించే శివశ్రీ గెంటేల వెంకటరమణ గురుదేవుల

    ఆంద్రప్రదేశ్, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బాలుసుపాడులోని శ్రీగురుధామ్ ధర్మక్షేత్రం ద్వారా సద్గురు శివనందమూర్తి భసగవానుల నవీన ఆధ్యాత్మిక సందేశాన్ని ఆచరణాత్మకంగా సమాజానికి అందిస్తున్న మహనీయులు శివశ్రీ గెంటేల వెంకట రమణ గురుదేవులు. ఋభుగీతా సారము అనే గ్రంథంపై వారు చేసిన సత్సంగ ప్రవచనాలకు లేఖకుడిగా ఉండే అదృష్టం, అనుగ్రహం నాకు లభించింది. ఆ బోదామృతాన్ని శ్రీ శివానందగురు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ వారు ఋభుగీత పుస్తకంగా ముద్రించారు. అత్యంత క్లిష్టమైన అద్వైత బోధను అతి సరళ పదాలతో అందించిన రమణ గురుదేవుల బోధలోని మాధుర్యాన్ని ఆడియో రూపంలో అందరితో పంచుకోవాలన్న చిరు ప్రయత్నమే ఈ పాడ్ కాస్ట్ రూపకల్పన. ఋభుగీత పేరుతో చిన్న చిన్న భాగాలుగా ఆ పుస్తకంలోని బోదామృతాన్ని మీతో పంచుకుంటాను. - ఇట్లు మీ బాణాల రవికిరణ్, పాత్రికేయుడు మరియూ ఆధ్యాపకుడు, జగ్గయ్యపేట

    • 1 min

Top Podcasts In Arts

SƏSLİ KİTAB
Raqif Raufoğlu
Glad We Had This Chat with Caroline Hirons
Wall to Wall Media
Ben Okurum
Storytel
IELTS
Minh Nguyen
В белом кубе
Дарья Коноваленко
Dark Playground
Dark Playground