Chinmaya Sarada Tapovan - Kothapatnam Swami Sarvatmananda Saraswathi
-
- Religion & Spirituality
Vedantic Spiritual Wisdom for all age groups.
Swami Sarvatmananda Saraswathi.
Chinmaya Sarada Tapovan, Kothapatnam, Prakasam Dist, Andhra Pradesh.
-
ధైర్యమే జీవనం - పులిని గెలిచిన గొర్రె కథ.
నిర్భయత్వంతో ఎంతటి సవాళ్ళని అయిన ఎదుర్కోవచ్చు అని చెప్తూ మన జీవితంలో నిర్భయత్వం యొక్క ప్రాముఖ్యతని వివరించే ఒక కథ.
-
సామాన్య రైతు యొక్క గొప్ప భక్తి - శ్రీమహావిష్ణువు దేవర్షి నారదుల కథ.
అత్యంత గొప్ప భక్తి ఒక సామాన్య రైతు కూడా సాధన చెయ్యగలడా? - ఈ కథ వినండి.
-
ద్రోణాచార్యుడు ఏకలవ్యుల కథ
ద్రోణాచార్యుడు ఏకలవ్యుల యొక్క కథలోని ధర్మసూక్ష్మం.
-
బాలుడు - సర్పం కథ
మన మంచి చెడు కర్మలకు బాధ్యులెవరు? మనమా వేరే వాళ్ళా? - ఈ కథ వినండి.
-
ఆదిశేషుడు వాయుదేవుల కథ
ఓటమి అంటే సర్వం కోల్పోవడము అనుకుంటాము. కాని ఒక్కోసారి ఓటమిలో కూడా విజయం దాగి ఉంటుంది. తెల్సుకోవడానికి ఈ కథ వినండి.
-