4 min

గార్డెనింగ్ స్టార్ట్ చేయటం ఎలా‪?‬ Holistic Gardening with Guru

    • Home & Garden

ఈ ఎపిసోడ్లో గార్డెనింగ్ చేయటానికి ముందు అసలు మనం ఎం చేయాలి అన్నదాని గురించి మాట్లాడుతున్నాను...ముఖ్యంగా మూడు విషయాలను పరిచయం చేసి తరువాతి ఎపిసోడ్లో ఒక్కొక్క విషయం గురించి విడిగా మరో ఎపిసోడ్ వుంటుంది. శ్రోతలు వినికిడి ద్వారా గార్డెనింగ్ నేర్చుకోవడానికి...ఇది ఒక చక్కని వేదిక అవ్వాలని కోరుకుంటూ...మీ ఆశీస్సులు కోరుతూ... గురు బొప్పన. Holistic Gardening. Instagram:@wholisticgardening