Telugology - technology podcast in telugu Vijay Gudimella
-
- Technologies
కంప్యుటర్ ప్రోగ్రామ్మింగు పట్ల అమితమయిన రుచి ..కావలిసినంత అనుభవం
తెలుగు భాషపై అనంతమయిన అభిమానం
సంస్కృత భాషపై ఎనలేని గౌరవం
Telugology Telugu Podcast on random programming and technology topics
-
Podcastu - Chatgpt - ప్రోగ్రామర్లు ఎలా వాడొచ్చు ?
Vijay talks to Dileep Miriyala about his experiences and approaches in using ChatGPT like tools to enhance the productivity.
-
Podcastu - మాస్టడాన్ - ఏంటి ఎందుకు ఎలా
Vijay talks about mastodon twitter and implications of new platform
-
Podcastu - బ్లూటూత్ -Bluetooth
Vijay talks about bluetooth technology and general radio transmission.
సమాచారాన్ని తీగల్లేకుండా ప్రసారం చెయ్యటం అనేది కొత్త విషయమేమీ కాదు ...బ్లూటూత్ ఈ పనిని ఎలా చేస్తుందో తెలుసుకుందాం -
Podcastu - కల్లోలతంత్రము - Chaos Engineering-
ప్రయోగత్మకంగా సమస్యలను సృష్ఠించి వ్యవస్థల పని తీరుపై అవగాహన పెంచుకోవటం ఎలా ?
Vijay gives a gentle introduction to the concept of Chaos Engineering -
Podcastu-UserInterfaces
Vijay talks about general web UI programming and advent of React and Virtual DOM
ఉపయోక్త మాధ్యమాలు , రియక్ట్ ఆగమనం ఇత్యాది విషయాల చర్చ -
Podcastu-సాఫ్ట్వేర్ రంగంలో మహిళలు (Women In Tech)
Vijay talks to Srilatha to understand the nuances of balance between Tech Career and Family Life, Special provisions to encourage women etc .
ఈ రంగంలో మహిళలు ఉద్యొగంలో ఎదురుకునే రక రకాల అనుభవాలు మనతో పంచుకున్న శ్రీలత గారు