Telugu Ammai Charvitha rao
-
- Religion & Spirituality
నేనొక physiotherapist..ఇక్కడ నేను మీతో హెల్త్ టిప్స్,software వాళ్ళకోసం కొన్ని హెల్త్ టిప్స్ నా weightloss journey గురించి మూవీస్ వంటలు జోక్స్ స్టోరీస్ పురాణాలు యాత్ర ప్రదేశాలు ఇంకా ఎన్నెన్నో విషయాల గురించి మీతో పంచుకుంటాను సబ్స్క్రయిబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి కృతజ్ఞతలు
-
Shri Sai baba secrets - Secret stories about shri shirdi sai baba బాబా గారి జన్మ రహస్యం వినండి
In this series we r going to explore about the birth and secret stories baba ji told his disciples
-
Story time కలిసి వుంటే కలదు సుఖం నీతి కథలు
ఈ కథలో మనుషులు ఎలా నడుచుకోవాలో చెప్పబడింది ఇందులో ఉదాహరణకి ఆడవారి గురించి చెప్పడం జరిగింది కానీ ఇది అందరికీ వర్తిస్తుంది
-
Intro to telugu podcast
మన తెలుగు వారి కోసం ఒక తెలుగు అమ్మాయి స్టార్ట్ చేసిన podcast channel..తెలుగు వారూ అందరూ నాకు సపోర్ట్ చేయండి