37 episodes

ప్రపంచీకరణ నేపధ్యములో వృత్తి రీత్యా అనేక దేశాలలో settle అయ్యారు. అందువలన అమ్మమ్మ తాతయ్యల ప్రత్యక్ష పాత్ర పిల్లలపెంపకంలో తగ్గింది. తద్వారా పిల్లలు మన కథలు తెలుసుకోలేకపోతున్నారు. మన తెలుగు నీతి కథలు దేశవిదేశాలలో ఉన్న పిల్లలందరికీ తెలియజేయాలని నేను ఈ podcast ను ప్రారంభించాను. నా పేరు ప్రియా. ఈ Telugu Kathala podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు?

Tune-in every Monday, Wednesday, and Friday for new Telugu Kathalu

అనగనగ... (Anaganaga... Telugu Stories with Priya‪)‬ Priya Pulapaka

    • Stories for Kids

ప్రపంచీకరణ నేపధ్యములో వృత్తి రీత్యా అనేక దేశాలలో settle అయ్యారు. అందువలన అమ్మమ్మ తాతయ్యల ప్రత్యక్ష పాత్ర పిల్లలపెంపకంలో తగ్గింది. తద్వారా పిల్లలు మన కథలు తెలుసుకోలేకపోతున్నారు. మన తెలుగు నీతి కథలు దేశవిదేశాలలో ఉన్న పిల్లలందరికీ తెలియజేయాలని నేను ఈ podcast ను ప్రారంభించాను. నా పేరు ప్రియా. ఈ Telugu Kathala podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు?

Tune-in every Monday, Wednesday, and Friday for new Telugu Kathalu

    పుణ్యాత్ముడు - The Virtuous Man - Vikram Bhetal Telugu Stories

    రాజు బాగు కోసం అపార త్యాగం చేసిన సామాన్య పౌరుడు గొప్ప? లేక తన పౌరుల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడే రాజు గొప్ప? విక్రమార్కుడు దీనికి సమాధానం ఎలా ఇచ్చాడు? అప్పుడు భేతాళుడు సంతృప్తి చెందాడా? [Vikram Betal Stories Series]
    ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.

    • 10 min
    ఎవరి భార్య? - The Rightful Husband - Vikram Bhetal Telugu Stories

    ఓ తండ్రి తన కూతుర్ని ఒక యోగ్యుడైన వాడికిచ్చి వివాహం చేద్దామని ఒకనికి మాట ఇచ్చాడు. ఇది తెలియని ఆ యువతి అన్నయ్య తనకి నచ్చిన మరొకడికి ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు. ఇవేమి తెలియని ఆ సౌందర్యవతి తల్లి ఇంటికి బసకి వచ్చిన ఒక అందమైన కుర్రవాడికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని అతనకి మాట ఇచ్చింది. ఇప్పుడు ఆమె ఎవర్ని పెళ్లి చేసికోవాలి? ఈ చిక్కుముడిని విక్రమార్కుడు ఎలా విప్పాడు? [Vikram Betal Stories Series]
    ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.

    • 10 min
    పాపి - The Sinner - Vikram Bhetal Telugu Stories

    ఈ కథలో విక్రమాదిత్యుడు పాపి ఎవర్ని చెప్పాడు. ఆ సమాధానం భేతాళుడిని సంతృప్తి పరిచిందా? [Vikram Betal Stories Series]
    ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.

    • 14 min
    కుటిల పన్నాగం - An Evil Plan - Vikram Bhetal Telugu Stories

    శాంతిశీలుడు ఎలాంటి పన్నాగంతో విక్రమార్కుడిని శ్మశానానికి రప్పించాడో ఈ కథలో తెలుసుకుందాం. [Vikram Betal Stories Series]
    ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.

    • 11 min
    సింహాసనం - Ascension to Throne - Vikram Bhetal Telugu Stories

    గంధర్వుడికి విక్రమార్కుడి యుద్ధం ఎందుకు జరిగింది. ఆ గంధర్వుడు విక్రమార్కుడుకి ఏం చెప్పాడు? [Vikram Betal Stories Series] 
    ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.

    • 10 min
    ముందుమాట - Prelude to Season 2 -Telugu Stories

    విక్రమాదిత్యుడు భేతాళుడిని ఎందుకు కలిసాడు. ఆ భేతాళుడు ఎందుకు అతనికి కథలు చెప్పాడో ఇవాళ్టి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. [Vikram Betal Stories Series]
    ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.

    • 7 min

Top Podcasts In Stories for Kids

Listeners Also Subscribed To