24 episodes

మన భారతీయ శాస్త్రాలు సమయం యొక్క మంచి, చెడులు తెలుసుకోవటానికి సమయాన్ని ఐదు భాగాలుగా విభజించారు. అవి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు. ఈ ఐదింటిని కలిపి పంచాంగం
అని పిలుస్తారు. హిందూ పండగలు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్ని కూడా ఈ పంచాంగం పై ఆధారపడి ఉంటాయి. ఏ సుముహూర్తమైనా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల ఆధారంగా లెక్కించటం జరుగుతుంది. సూర్య, చంద్రుల గతి, స్థితి ఆధారంగా పంచాంగం లెక్కించ బడుతుంది. ప్రతిరోజు చేసే సంకల్పంనుంచి, పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు తదితర కార్యక్రమాలకు, శ్రాద్ధాది పితృ సంబంధ కార్యక్రమాలకు, అన్ని రకాల శుభాశుభాలకు, వివాహాది శుభకార్యాలకు ముహూర్తం చూడటానికి పంచాంగం తప్పనిసరైన అంశం.

Sri Panchanga Sravanam and Telugu Moral Storie‪s‬ Srinivasa Shastri

    • Hinduism

మన భారతీయ శాస్త్రాలు సమయం యొక్క మంచి, చెడులు తెలుసుకోవటానికి సమయాన్ని ఐదు భాగాలుగా విభజించారు. అవి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు. ఈ ఐదింటిని కలిపి పంచాంగం
అని పిలుస్తారు. హిందూ పండగలు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్ని కూడా ఈ పంచాంగం పై ఆధారపడి ఉంటాయి. ఏ సుముహూర్తమైనా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల ఆధారంగా లెక్కించటం జరుగుతుంది. సూర్య, చంద్రుల గతి, స్థితి ఆధారంగా పంచాంగం లెక్కించ బడుతుంది. ప్రతిరోజు చేసే సంకల్పంనుంచి, పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు తదితర కార్యక్రమాలకు, శ్రాద్ధాది పితృ సంబంధ కార్యక్రమాలకు, అన్ని రకాల శుభాశుభాలకు, వివాహాది శుభకార్యాలకు ముహూర్తం చూడటానికి పంచాంగం తప్పనిసరైన అంశం.

    చతుర్వింశతి గాయత్రీ మంత్రం

    చతుర్వింశతి గాయత్రీ మంత్రం

    ఈ గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్య తేసస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి

    • 2 min
    గాయత్రి మంత్రం ఎందుకంత శక్తివంతమైనది ?

    గాయత్రి మంత్రం ఎందుకంత శక్తివంతమైనది ?

    గాయత్రి మంత్రం ఎందుకంత శక్తివంతమైనది ? విశిష్టత ఏంటి ?

    గాయత్రి మంత్రం ప్రయోజనాలు. ఏ సమయంలో మంత్రాన్ని జపించాలి.

    • 8 min
     కర్మ ఫలం చిన్న నీతి కథ

     కర్మ ఫలం చిన్న నీతి కథ

    కథలు జీవిత పాఠాలని నేర్పే మహత్తరమైన సాధనాలు. ముఖ్యంగా చిన్న పిల్లల పసి హృదయాలలో మంచి నడవడి ని గురించి, ధర్మా ధర్మాల గురించి, చక్కటి ముద్ర వేసేవి ఈ చిన్ని నీతి కథలు.

    • 3 min
    అష్టాదశ శక్తి పీఠాలు పురాణ కథ (Astadasa shakti peetas story and places)

    అష్టాదశ శక్తి పీఠాలు పురాణ కథ (Astadasa shakti peetas story and places)

    హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు (Sakti Peethas) అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయ. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

    • 21 min
    Inspirational words

    Inspirational words

    🙏 *ఓం నమో వేంకటేశాయ* 🙏

    🌺 *నేటి మంచి మాట*🦜
    ---------------------------

    "తల్లిదండ్రులను పూజించలేని వాడు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే...!"
                                 

    🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒

    • 23 sec
    Daily panchangam Sravanam

    Daily panchangam Sravanam

    Daily panchangam Sravanam and motivation speach

    • 3 min

Top Podcasts In Hinduism