29 episodios

నిరంతరంగా సాగే కాలం ఎన్నో కధలు చెబుతుంది. ప్రతి కధ మానవ జాతి నిత్య అనుభవాల్లోంచి పుడుతుంది. అనుభూతులను మిగులుస్తుంది. జ్జ్ఞాపకాలను పదిలం చేస్తూ మళ్ళీ కాలంలోనే కలిసిపోతుంది.

-- శ్రీనివాస్ అవసరాల

Kaalam Cheppina Kadhalu Srinivas Avasarala

    • Ficción

నిరంతరంగా సాగే కాలం ఎన్నో కధలు చెబుతుంది. ప్రతి కధ మానవ జాతి నిత్య అనుభవాల్లోంచి పుడుతుంది. అనుభూతులను మిగులుస్తుంది. జ్జ్ఞాపకాలను పదిలం చేస్తూ మళ్ళీ కాలంలోనే కలిసిపోతుంది.

-- శ్రీనివాస్ అవసరాల

    Pithraarjitham (పిత్రార్జితం)

    Pithraarjitham (పిత్రార్జితం)

    Pithraarjitham (పిత్రార్జితం)



    పిత్రార్జితం  మూలం: వాట్సాప్  రచన: అజ్ఞాత రచయిత  వ్యాఖ్యానం: శ్రీనివాస్ అవసరాల

    • 19 min
    Panasa Pottu (పనస పొట్టు)

    Panasa Pottu (పనస పొట్టు)

    Panasa Pottu (పనస పొట్టు)



    ఏమోయ్ వీరభద్రం, వీరభద్రం ఏం చేస్తున్నవోయ్?   ఎమ్మా వీరభద్రం ఇంట్లో లేడా, పక్కింటి సంగమేశ్వర శాస్త్రి వీధి గడప దగ్గరకొచ్చ్చి కేకేస్తుంటే, సరస్వతి బయటకొచ్చ్చి, ఉన్నారన్నయ్య గారు. జంధ్యం మార్చుకొంటున్నారు. ఒక్క నిమిషం కూర్చోండి. కాఫీ ఇస్తా. ఈలోపు ఆయనొస్తారు.

    • 6 min
    Naarikelam (నారికేళం)

    Naarikelam (నారికేళం)

    Naarikelam (నారికేళం)



    సుష్టుగా భోజనం చేసి వీధిలో అరుగుమీద చాప పరుచుకొని కూర్చొని ఆ రోజు పేపరు తిరగేస్తున్నాడు, సీతారామం. అదే సమయానికి అదే వీధిలో అటువైపు వెళుతున్న వీరయ్యని చూసి   ఎరా వీరిగా, రేపు కాయ దింపడానికి పురమాయించ మన్నాను మాట్టాడేవా ? అని అనడిగాడు  సీతారామం

    • 8 min
    Maathruka (మాతృక)

    Maathruka (మాతృక)

    Maathruka (మాతృక)



    అమృత తుల్యమైన పదం అమ్మ, మనిషి అస్తిత్వానికి మూలం  అమ్మ.  గర్భస్థ సమయం దగ్గర నుండి మనిషి చెట్టెంత ఎదిగినా   కూడా అమ్మ, అమ్మే.   ప్రతీ స్త్రీ అమ్మే, ఏదో ఒక అనుబంధంతో అమ్మతనాన్ని చవి చూసినదే

    • 5 min
    Manoyogam (మనోయోగం )

    Manoyogam (మనోయోగం )

    Manoyogam (మనోయోగం )



    అవధానానికి నిఘంటువు లో చెప్పబడిన అర్ధం మనోయోగం. అవధానం అంటే "బుద్ధి చెదరకుండఁగ బహు విషయములు ధారణచేయడం". పరధ్యానం లేకుండా ఒక విషయంపై బుద్ధిని ఏకాగ్రతతో ఉంచడం.

    • 6 min
    Maadee Kakinadae (మాదీ కాకినాడే)

    Maadee Kakinadae (మాదీ కాకినాడే)

    Maadee Kakinadae (మాదీ కాకినాడే)



    మీది కాకినాడా ? అవునా. మాదీ కాకినాడే 



    ఒక్కసారి  శాపవిమోచనం కలిగి వేయి జన్మల బంధం గురుతొచ్చినట్లయ్యింది రామారావు కి . యెంత ఆనందం.

    • 11 min

Top podcasts en Ficción

Relatos de la Noche
Sonoro | RDLN
Hotel en español
Bloody FM
Paranormal
Fepo
Kalimán
ramy diaz
Creepy en Español
Bloody FM
Voces del Abismo
Voces del Abismo