పోటీకి భయపడకు | Overcoming Fear of Competition | Telugu Kids Stories

"పోటీకి భయపడకు" (Don't Fear the Competition)

  • చాలా మంది పోటీ పడుతున్నారని భయపడి వెనకడుగు వేస్తున్నారా? అయితే కీర్తి కథ వినాల్సిందే! అమ్మ చెప్పిన చిన్న లెక్క కీర్తిలో ఎలా ఆత్మవిశ్వాసాన్ని నింపిందో, తను మొదటి బహుమతి ఎలా సాధించిందో ఈ ఎపిసోడ్ లో వినండి.రచయిత: కూచిమంచి నాగేంద్ర

  • Keywords: Self-confidence, Telugu Podcasts for Children, Personality Development, Motivational Stories Telugu, Poti ki Bhayapadaku.