8 min

కందగడ్డ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా | Abhaya Ayurveda | Telugu Podcasts Abhaya Ayurveda Telugu Podcast

    • Medicine

·  మూలశంఖకు (పైల్స్) కందతో మందు: పై పొట్టు తీసిన కందను పల్చని ముక్కలుగా కోసి ఎండబెట్టి మెత్తటి పొడిగా చేయాలి. బెల్లాన్ని కూడ మెత్తగా చేయాలి. ఈ రెండు పొడులను సమభాగాలుగా కలబోసి బాగా కలిపి, ఉసిరికాయ పరిమాణంలో వుండలుగా కట్టి (లడ్డు లా) నిల్వ చేసుకొని ప్రతి రోజు పొద్దున ఒకటి, రాత్రికి ఒకటి చొప్పున తింటే మూలశంఖ వ్వాది నయమవుతుందని ఆయుర్వాద వైద్యులు అంటారు.
· కొన్ని ద్రవ్యాలలో (ఈ ద్రవ్యాలు ఏమిటో తెలియదు) నానబెట్టి, ఎండబెట్టిన కంద ముక్కలని "మదన్ మస్త్" అన్న పేరుతో బజారులో అమ్ముతూ ఉంటారు. దీనిని మూలశంఖకీ, అజీర్తికీ మందుగా వాడతారు.
· మదన్ మస్త్, చిత్రమూలం (ప్లంబాగో జైలానికం) వేరు, శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, బెల్లపు పాకం - వీటన్నిటిని సమ పాళ్లల్లో కలిపి చేసే "సూరణ మాదకం" అనే లేహ్యం అజీర్తి రోగాన్ని చక్కగా కుదుర్చుతుందని డా. నద్‌కర్ణి "The Indian Materia Medica" అనే గ్రంథంలో పేర్కొన్నారు ట.