5 episodes

తెలుగు శ్రోతలందరికీ నా నమస్కారములు
సిరి తెలుగు పోడ్కాస్ట్ కి మిత్రులందరికీ స్వాగతం, ఈ పోడ్కాస్ట్ నందు విద్య, వైజ్ఞానిక, ఆరోగ్య, ఆధ్యాత్మికత వంటి ఇంకా మరెన్నో విషయాలను మీ అందరికీ తెలియచేయాలనే సదుద్దేశ్యంతో సిరి తెలుగు పోడ్కాస్ట్ ను ప్రారంభించాను,
మీ అందరూ సిరి తెలుగు పోడ్కాస్ట్ ని అనుసరిస్తారని ఆశిస్తున్నాను .....శ్రీదేవి .

Siri Telugu Podcast sridevi

    • Society & Culture

తెలుగు శ్రోతలందరికీ నా నమస్కారములు
సిరి తెలుగు పోడ్కాస్ట్ కి మిత్రులందరికీ స్వాగతం, ఈ పోడ్కాస్ట్ నందు విద్య, వైజ్ఞానిక, ఆరోగ్య, ఆధ్యాత్మికత వంటి ఇంకా మరెన్నో విషయాలను మీ అందరికీ తెలియచేయాలనే సదుద్దేశ్యంతో సిరి తెలుగు పోడ్కాస్ట్ ను ప్రారంభించాను,
మీ అందరూ సిరి తెలుగు పోడ్కాస్ట్ ని అనుసరిస్తారని ఆశిస్తున్నాను .....శ్రీదేవి .

    పటేల్ ప్రశ్నకి ? - పట్టాభి చురక !

    పటేల్ ప్రశ్నకి ? - పట్టాభి చురక !

    తెలుగుభాష గొప్పదనాన్ని తెలియజేసిన పట్టాభిగారు !!

    • 2 min
    శ్రీకృష్ణుని దివ్య సందేశం

    శ్రీకృష్ణుని దివ్య సందేశం

    "శ్రీకృష్ణపరమాత్మ" తన అవతారపరిసమాప్తి సమయంలో .. 

    మానవాళికి ఇచ్చిన చివరి సందేశం!!

    • 5 min
    ఆరోగ్యదాత - నిమ్మ

    ఆరోగ్యదాత - నిమ్మ

    ఆరోగ్యదాత -నిమ్మ 

    రకరకాల రోగాల్ని పోగొట్టడంలో, రోగాలు రాకుండా రోగనిరోధకశక్తిని పెంపొందించడంలో 

    నిమ్మకాయను మించిన ఫలం సృష్టిలో లేకపోవచ్చునంటే అతిశయోక్తి కాదు। 

    నిమ్మను గురించిన పలు విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ వినండి. 

    • 7 min
    "ఏం. ఎస్ సుబ్బులక్ష్మిగారి చివరి రోజులకి సంబంధించిన జీవిత విశేషాలు"

    "ఏం. ఎస్ సుబ్బులక్ష్మిగారి చివరి రోజులకి సంబంధించిన జీవిత విశేషాలు"

    సంగీత సామ్రాజ్ఞి ఏం ఎస్ సుబ్బులక్ష్మిగారి చివరి రోజుల్లో ఏం జరిగిందో మీకు తెలుసా!

    ఆమె వివాహమాడిన వ్యక్తి ఎవరు? ఏం ఎస్ గారి వైవాహిక జీవితం, సంగీత కచేరీల వంటి విషయాలు 

    తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ని వినండి.....

    • 6 min

Top Podcasts In Society & Culture