Chadarangam Chadarangam
-
- Society & Culture
హాయ్ ఫ్రెండ్స్,మీ అందరితో నా ఆలోచనలను, వివిధరకాల విలువైన సమాచరాన్ని తెలుగు లో మీకు చేరవేయడానికి నేను ఈ పొడ్ కాస్ట్ మొదలుపెట్టాను. మీ అందరి అభిరుచులకు అనుగుణంగా సమాచారాన్ని అందచేస్తానని నేను మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు
-
Friends_ స్నేహితులు
స్నేహితుల గురించి నాకు తోచిన విధంగా నాకు ఉన్న అనుభవంతో ఈ ముసింగ్ చేశాను...నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.. ధన్యవాదాలు.......
-