18 episodes

Thanks to Grace Ministries Study Bible and Indian Revised Version Telugu Bible.
Audio Bible to understand and apply word of GOD in our Lives.
Lets try to Live by Word

We In Christ WIC

    • Religion & Spirituality

Thanks to Grace Ministries Study Bible and Indian Revised Version Telugu Bible.
Audio Bible to understand and apply word of GOD in our Lives.
Lets try to Live by Word

    Esther Introduction

    Esther Introduction

    Telugu Audio

    ---

    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/divyaveen/message

    • 11 min
    మత్తయి సువార్త |Matthew| Chapter 1

    మత్తయి సువార్త |Matthew| Chapter 1

    1 ✽ఇది యేసు క్రీస్తు వంశావళి లేఖనం. ఆయన దావీదు కుమారుడు అబ్రాహాము కుమారుడు.

    2 అబ్రాహాము కుమారుడు ఇస్సాకు✽. ఇస్సాకు కుమారుడు యాకోబు✽. యాకోబు కుమారులు యూదా, అతడి అన్నదమ్ములు✽.

    3 యూదా కుమారులు పెరెసు, జెరహు. వారి తల్లి తామారు✽. పెరెసు కుమారుడు ఎస్రోన్. ఎస్రోన్ కుమారుడు ఆరామ్✽.

    4 ఆరామ్ కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను.

    5 శల్మాను కుమారుడు బోయజు. బోయజు తల్లి రాహాబు✽. బోయజు కుమారుడు ఓబేదు, ఓబేదు తల్లి రూతు✽. ఓబేదు కుమారుడు యెష్షయి.

    6 యెష్షయి కుమారుడు దావీదురాజు.

    దావీదు✽ కుమారుడు సొలొమోను✽. సొలొమోను తల్లి మొదట ఉరియా భార్య✽.

    7 సొలొమోను కుమారుడు రెహబాం. రెహబాం కుమారుడు అబీయా. అబీయా కుమారుడు ఆసా.

    8 ✽ఆసా కుమారుడు యెహోషాపాతు. యెహోషాపాతు కుమారుడు యెహోరాం. యెహోరాం కుమారుడు ఉజ్జీయా.

    9 ఉజ్జీయా కుమారుడు యోతాం. యోతాం కుమారుడు ఆహాజు. ఆహాజు కుమారుడు హిజ్కియా.

    10 హిజ్కియా కుమారుడు మనష్షే. మనష్షే కుమారుడు ఆమోను. ఆమోను కుమారుడు యోషీయా.

    11 ✽యోషీయా కుమారులు యెకొన్యా, అతడి సోదరులు. వారి కాలంలో యూదులను బబులోనుకు తీసుకువెళ్ళడం జరిగింది.

    12 యూదులను బబులోనుకు తీసుకువెళ్ళడం జరిగిన తరువాత వీరు జన్మించారు: యెకొన్యా కుమారుడు షయల్‌తీయేల్. షయల్‌తీయేల్ కుమారుడు జెరుబ్బాబెల్.

    13 జెరుబ్బాబెల్ కుమారుడు అబీహూదు. అబీహూదు కుమారుడు ఎల్యాకీం. ఎల్యాకీం కుమారుడు అజోరు.

    14 అజోరు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు అకీం. అకీం కుమారుడు ఏలీహూదు.

    15 ఏలీహూదు కుమారుడు ఎలియాజరు. ఎలియాజరు కుమారుడు మత్తాను. మత్తాను కుమారుడు యాకోబు.

    16 ✽యాకోబు కుమారుడు యోసేపు. యోసేపు మరియ భర్త. ఆమెకు యేసు జన్మించాడు. యేసు బిరుదం “క్రీస్తు”.

    17 ఈ విధంగా అబ్రాహామునుంచి దావీదువరకు పధ్నాలుగు తరాలు; దావీదు కాలంనుంచి యూదు

    • 6 min
    ||Ruth|| 4

    ||Ruth|| 4

    రూతు 4

    1 బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా, బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు–ఓయి, యీతట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను.౹
    2 బోయజు ఆ ఊరి పెద్దలలో పదిమందిని పిలిపించుకొని, ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి.౹
    3 అతడు–మోయాబు దేశమునుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులార వినునట్లు నేనొకసంగతి తెలియజేయవలెనని యున్నాను.౹
    4 ఈ పురనివాసులయెదుటను నా జనుల పెద్దలయెదుటను ఆ భూమిని సంపాదించుకొనుము; ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనినయెడల విడిపింపుము, దాని విడిపింపనొల్లని యెడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాని విడిపింపవలసిన బంధువుడెవడును లేడు; నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు–నేను విడిపించెదననెను.౹
    5 బోయజు–నీవు నయోమి చేతినుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయినవానిపేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయినవాని భార్యయైన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండియు దాని సంపాదింపవలెనని చెప్పగా
    6 ఆ బంధువుడు— నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను.౹
    7 ఇశ్రాయేలీయులలో బంధు ధర్మమునుగూర్చి గాని, క్రయవిక్రయములనుగూర్చిగాని, ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువాని కిచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను.౹
    8 ఆ బంధువుడు–నీవు దానిని సంపాదించుకొను మని బోయజుతో చెప్పి తన చెప్పుతీయగా
    9 బోయజు —ఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మ

    • 6 min
    ||Ruth|| 3

    ||Ruth|| 3

    రూతు 3

    1 ఆమె అత్తయైన నయోమి–నా కుమారీ, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా.౹
    2 ఎవని పనికత్తెలయొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో యీ రాత్రి అతడు కళ్లమున యవలు తూర్పారబట్టింప బోవుచున్నాడు.౹
    3 నీవు స్నానముచేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లమునకు వెళ్లుము; అతడు అన్నపానములు పుచ్చు కొనుట చాలించువరకు నీవు అతనికి మరుగైయుండుము.౹
    4 అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్లమీద నున్న బట్ట తీసి పండుకొనవలెను; నీవు చేయవలసినదానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా
    5 ఆమె–నీవు సెలవిచ్చినదంతయు చేసెదనని చెప్పి
    6 ఆ కళ్లమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను.౹
    7 బోయజు మనస్సున సంతోషించునట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్పయొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్లమీదనున్న బట్ట తీసి పండుకొనెను.౹
    8 మధ్యరాత్రియందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్లయొద్ద పండుకొని యుండెను.౹
    9 అతడు–నీ వెవరవని అడుగగా ఆమె— నేను రూతు అను నీ దాసురాలిని; నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలిమీద నీ కొంగు కప్పుమనగా
    10 అతడు–నా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినేగాని గొప్పవారినేగాని యౌవనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీమునుపటి సత్ ప్రవర్తనకంటె వెనుకటి సత్ ప్రవర్తన మరి ఎక్కువైనది.౹
    11 కాబట్టి నా కుమారీ, భయపడకుము; నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యురాలవని నా జనులందరు ఎరుగుదురు.౹
    12 నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే; అయితే నీకు నాకంటె సమీపమైన బంధువు డొకడున్నాడు.౹
    13 ఈ రాత్రి యుండుము; ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపినయెడల సరి, అతడు

    • 4 min
    ||Ruth||-2

    ||Ruth||-2

    రూతు 2

    1 నయోమి పెనిమిటికి బంధువు డొకడుండెను. అతడు చాల ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపువాడై యుండెను, అతని పేరు బోయజు.౹
    2 మోయాబీయు రాలైన రూతు–నీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి, యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె–నా కుమారీ పొమ్మనెను.౹
    3 కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుది.౹
    4 బోయజు బేత్లెహేమునుండి వచ్చి–యెహోవా మీకు తోడై యుండునుగాకని చేను కోయువారితో చెప్పగా వారు–యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి.౹
    5 అప్పుడు బోయజు కోయువారిమీద ఉంచబడిన తన పనివానిని చూచి–ఈ చిన్నది ఎవరిదని అడుగగా
    6 కోయువారిమీద నుంచబడిన ఆ పనివాడు— ఈమె మోయాబుదేశమునుండి నయోమితోకూడ తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యౌవనురాలు.౹
    7 ఆమె–నేను కోయువారి వెనుకకు పనలమధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని యిదివరకు ఏరుకొను చుండెను, కొంతసేపు మాత్రము ఆమె యింట కూర్చుండెనని వాడు చెప్పెను.౹
    8 అప్పుడు బోయజు రూతుతో— నా కుమారీ, నా మాట వినుము; వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము.౹
    9 వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యౌవనస్థులకు ఆజ్ఞాపించియున్నాను, నీకు దాహమగునప్పుడుకుండలయొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను.౹
    10 అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని–ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజు–నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను.౹
    11 నీవు నీ తలి దండ్రులను నీ జన్మభూమిని విడిచి,

    • 11 min
    ||Ruth||-1

    ||Ruth||-1

    రూతు
    1
    1 నాయకులు ఇస్రాయేల్‌ప్రజను పరిపాలించే కాలం✽ లో దేశంలో కరవు✽ వచ్చింది. యూదా ప్రదేశంలో ఉన్న బేత్‌లెహేం పురవాసి ఒకడు తన భార్యనూ ఇద్దరు కొడుకులనూ తీసుకొని మోయాబుదేశంలో కొంత కాలం ఉండడానికి వెళ్ళాడు. 2 అతని పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నయోమి✽ . అతని కొడుకుల పేర్లు మహలోను, కిల్యోను. వీరు యూదాలో ఉన్న బేత్‌లెహేంలో కాపురముండే ఎఫ్రాతావారు✽ . వారు మోయాబు✽ కు చేరి అక్కడ ఉండిపోయారు. 3 అక్కడ నయోమి భర్త ఎలీమెలెకు చనిపోవడంతో నయోమి, ఆమె ఇద్దరు కొడుకులు మిగిలారు. 4 ఆమె కొడుకులు మోయాబు స్త్రీలను పెళ్ళి చేసుకొన్నారు. వారిలో ఒకామె పేరు ఓర్పా, మరో ఆమె పేరు రూతు. వారంతా మోయాబులో పది సంవత్సరాలు కాపురం ఉన్నారు. 5 అప్పుడు మహలోను, కిల్యోను కూడా చనిపోయారు గనుక నయోమి తన భర్త, ఇద్దరు కొడుకులు లేకుండా ఉంది.
    6 యెహోవా తన ప్రజను దయ చూచి వారికి భోజనం ప్రసాదించాడని✽ మోయాబులో నయోమికి వినబడింది గనుక ఆమె తన ఇద్దరు కోడళ్ళతోపాటు ఇస్రాయేల్ దేశానికి తిరిగి వెళ్ళడానికి✽ సిద్ధపడింది. 7 అప్పటివరకు కాపురమున్న స్థలాన్ని విడిచి ఆమె, ఆమె ఇద్దరు కోడళ్ళు యూదా ప్రదేశానికి పోయే దారిన బయలుదేరారు.
    8 అప్పుడు నయోమి తన కోడళ్ళతో “మీరు మీ పుట్టిండ్లకు తిరిగి వెళ్ళండి. చనిపోయినవారిమీద, నామీదా✽ మీరు దయ చూపారు. ఆ విధంగానే యెహోవా మీమీద దయ చూపుతాడు గాక! 9 మీరు మళ్ళీ పెండ్లి చేసుకొని మీ భర్తల గృహాలలో నెమ్మది పొందేలా యెహోవా ప్రసాదిస్తాడు గాక!” అని చెప్పి వారిని ముద్దుపెట్టుకొంది.
    10 అప్పుడు వారు బిగ్గరగా ఏడుస్తూ “నీతో పాటే నీ ప్రజల దగ్గరికి వస్తాం” అన్నారు.
    11 అందుకు నయోమి ఇలా అంది: “నా బిడ్డలారా, మీరు నాతో రావడం దేనికి? మీ ఇండ్లకు తిరిగి వెళ్ళండి. మీకు భర్తలు✽ కావడానికి నా గర్భంలో ఇంకా కొడుకులున్నారా? 12 నా బిడ్డలారా, మీ ఇండ్లకు తిరిగి వెళ్

    • 14 min

Top Podcasts In Religion & Spirituality

Sauap Подкаст: Уағыздар
Үздік ислами қосымша
Қазақша уағыздар
Kazakh Islamic Podcast
Mihrab.KZ
Mihrab.KZ
Mishary Rashid Alafasy
Muslim Central
Haifaa Younis
Muslim Central
Yaqeen Podcast
Yaqeen Institute