1,146 episodios

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world

మన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories Mana Telugu Kathalu

    • Ficción

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world

మన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

    నామకరణం|Namakaranam|Telugu Short Story|Bhagavathula Bharathi|manatelugukathalu.com

    నామకరణం|Namakaranam|Telugu Short Story|Bhagavathula Bharathi|manatelugukathalu.com

    నామకరణం

    https://www.manatelugukathalu.com/post/namakaranam-telugu-story-485

    రచన : భాగవతుల భారతి

    తన పేరంటే చెప్పలేనంత అసహ్యం పీతాంబరధార రావుకి.

    కానీ పెంటయ్య చెప్పిన మాటలు అతని మనసును మార్చాయి.పెద్దల ఆస్తులు కావాలిగానీ వాళ్ళ పేర్లు పనికిరావా? అన్న పెంటయ్య వాదనతో ఏకీభవించాడు.

    తన కొడుక్కి తండ్రి పేరు పెట్టాడు.

    భాగవతుల భారతి గారు రచించిన ఈ చక్కటి హాస్య కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    • 6 min
    ప్రస్థానం | Prasthanam | Telugu Short Story | Gorthi Vanisrinivas | manatelugukathalu.com

    ప్రస్థానం | Prasthanam | Telugu Short Story | Gorthi Vanisrinivas | manatelugukathalu.com

    ప్రస్థానం

    https://www.manatelugukathalu.com/post/prasthanam-telugu-story-512

    రచన : గొర్తి వాణిశ్రీనివాస్

    (మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయదశమి కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)

    ముసలి వయసులో భార్యను కోల్పోయాడతను.

    భార్య తనను కసురుకున్నా, విసుక్కున్నా తనను పట్టించుకునేదని సంతోషించే వాడు.

    ఇప్పుడు ఒంటరితనం ఫీల్ అవుతున్నాడు.

    అర్థం చేసుకున్న కొడుకు, తల్లి బాధ్యతను తను తీసుకున్నాడు.

    ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి గొర్తి వాణిశ్రీనివాస్ గారు రచించారు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    • 6 min
    మరణాన్ని జయించి బ్రతుకుదాం|Marananni Jayinchi Brathukudam|Telugu short Story|Manatelugukathalu.com|ramya Namuduri

    మరణాన్ని జయించి బ్రతుకుదాం|Marananni Jayinchi Brathukudam|Telugu short Story|Manatelugukathalu.com|ramya Namuduri

    మరణాన్ని జయించి బ్రతుకుదాం

    https://www.manatelugukathalu.com/post/marananni-jayinchi-bratukudam-telugu-story-248

    (మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయదశమి కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)

    రచన : రమ్య నముడూరి

    మరణించాక ఈ దేహాన్ని ఎవరూ వుంచుకోరు.

    ఈ దేహం అగ్నికి ఆహుతి అయి, బూడిద అవుతుంది.

    లేదా మట్టిలో కలిసి పోతుంది.

    అదే అవయవ దానం చేస్తే మరొకరికి జీవితాన్ని ఇస్తుంది ఈ దేహం.

    పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. మరణం అనివార్యమైనప్పుడు. మన మరణంతో, వేరొకరికి పునర్జన్మనిద్దాం..

    అని తెలియజెప్పే ఈ కథను ప్రముఖ రచయిత్రి రమ్య నముడూరి గారు రచించారు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది

    • 5 min
    నేను పిసినారోణ్ణి|Nenu Pisinaronni|Telugu Short Story|Dr. M. Rama Mohana Rao|manatelugukathalu.com

    నేను పిసినారోణ్ణి|Nenu Pisinaronni|Telugu Short Story|Dr. M. Rama Mohana Rao|manatelugukathalu.com

    నేను పిసినారోణ్ణి

    https://www.manatelugukathalu.com/post/nenu-pisinaronni-telugu-story-605-munaga-rama-mohana-rao

    రచన : Dr. M. రామ మోహన రావు

    అతనికి  పిసినారివాడు అనే ముద్ర వేశారు.

    అతను ఆ ఇమేజ్ కే కట్టుబడి ఉండేవాడు.

    కానీ అతను కూడా మంచి వ్యక్తి అని భావించిన వారితో మంచిగా వున్నాడు.

    'నేను పిసినారోణ్ణి' అనే ఇమేజ్ నుండి బయట పడ్డాడు.

    ఒక వ్యక్తి లో మంచిని గుర్తిస్తే అతను అందుకు తగ్గట్లుగా ప్రవర్తిస్తాడు అని తెలియజెప్పే ఈ కథను  Dr. M. రామ మోహన రావు గారు రచించారు.

    ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది.

    • 14 min
    అక్షయ పాత్ర | Akshaya Pathra | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    అక్షయ పాత్ర | Akshaya Pathra | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    అక్షయ పాత్ర

    https://www.manatelugukathalu.com/post/akshay-pathra-telugu-story-677-mallavarapu-seetharam-kumar

    రచన:  మల్లవరపు సీతారాం కుమార్

    "కలియుగంలో కూడా అక్షయ పాత్రలు ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయి?" అనేది ప్రశ్న.

    ఆప్షన్ ఏ). ఒకటి       ఆప్షన్ డి). కోటి పైన.

    ఖచ్చితంగా ఆప్షన్ ఏ). ఒకటి అనుకున్నాడు సుబ్బారావు.

    ఆప్షన్ డి). కోటి పైన అంది అతని భార్య ఒక ఉద్దేశంతో.

    ఆప్షన్ డి). కోటి పైన అన్నాడు స్నేహితుడు మరో ఉద్దేశంతో.

    ఎవరు కరెక్టో తెలుసుకోవాలంటే మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించిన అక్షయ పాత్ర కథ వినండి.

    ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది.

    • 11 min
    అత్తగారు ఆవకాయ|Atthagaru Avakaya|Telugu Short Story|Sita Mandalika

    అత్తగారు ఆవకాయ|Atthagaru Avakaya|Telugu Short Story|Sita Mandalika

    అత్తగారు ఆవకాయ|Atthagaru Avakaya

    https://www.manatelugukathalu.com/post/atthagaru-avakaya-telugu-story-670-sita-mandalika

    ఆవకాయ సీజన్ వచ్చిందంటే అత్తగారు  రమణమ్మ గారి హడావిడి ఇంత అంత కాదు.

    ఇక కోడలు పద్మకు కలిగే టెన్షన్ కు అంతే ఉండదు.

    చక్కటి ఈ హాస్య కథను సీత మండలీక గారు రచించారు.

    ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది.

    • 7 min

Top podcasts en Ficción

Relatos de la Noche
Sonoro | RDLN
Paranormal
Fepo
EXTRA ANORMAL
Paco Arias | Genuina Media
INSOMNIO
Fepo
HABLEMOS DE LO QUE NO EXISTE
Ice Murdock
Creepy en Español
Bloody FM