2 episodes

Bible Exposition

The Light of the Word Solomon Kama

    • Business

Bible Exposition

    ప్రభువు సార్వభౌముడు

    ప్రభువు సార్వభౌముడు

    దేవుడు సార్వభౌముడు. విశ్వమంతటికీ ఆయనే అత్యున్నతుడైన సర్వాధికారి, ఆయన అధికారానికి అతీతమైనది ఏదీ లేదు. ఆకాశ మందును భూమి యందును  ప్రభువు తన కిష్టమైనదంతయు జరిగించువాడు (కీర్తనలు 135:6). లోకంలో జరిగేది ఏదైనా ప్రభువు దృష్టికి యాదృచ్చికం కాదు, అది ఆయనను విస్మయానికి గురి చేయదు. ఎందుకంటే ఈ ప్రపంచ చరిత్రను రాసి, తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున దానిని నెరవేరుస్తున్నది ఆయనే.(ఎఫెసి 1:12). దేవుడు చేయదలచిన ఏ పనికైనా ఎటువంటి సలహా గాని అనుమతి కాని ఆయనకు అవసరం లేదు. ఆయన తనకిష్టమైన దానిని చేస్తుండగా ఎవ్వరూ ఆయనను ఆటంకపరచలేరు. "ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు (దానియేలు 4:35).

    • 2 min
    ఆయనే ఆశ్రయం

    ఆయనే ఆశ్రయం

    Psalm 31: 1-2

    యెహోవా, నీ శరణుజొచ్చి యున్నాను నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము.
    2 నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారముగల యిల్లుగాను ఉండుము.

    • 9 min

Top Podcasts In Business

G4 Podcasts: Gestão e Alta Performance
G4 Educação
The Diary Of A CEO with Steven Bartlett
DOAC
Djampa Podcast
Laboratório Digital
Motivação Empreendedora BR - Apenas Dan Mendes
Dan Mendes
Elevate Procurement Dialogues - with Lerato
Lerato Sebata
Marketing Digital do Zero
Renan Levinski