హరివిల్లు Nag Vasireddy
-
- Sociedad y cultura
Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday.
Please send your feedback to https://twitter.com/nag_vasireddy
This podcast is also available on YouTube: https://www.youtube.com/channel/UCuSFNBf2vGpt_ZC0-UsDvrw
హరివిల్లు లో రంగుల్లాగానే నాకు ఇష్టమైన లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్న పరిపరి విషయాలపై ఈ పోడ్కాస్ట్లో నా స్నేహితులు, పరిచయస్తులు లేదా ఆయా నిపుణులతో చర్చిస్తుంటాను. ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల చేస్తుంటాను
-
Ep#134: పార్టీ నడిపే విధానంలో తెదేపా నాయకత్వం చేయాల్సిన మార్పులేంటి
ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణమోహన్ (https://twitter.com/kkmohan73), ఆదిత్య (https://twitter.com/vizagobelix)
-
Ep#133: ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం నుంచీ మేము కోరుకుంటున్నదేంటంటే..
ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణమోహన్ (https://twitter.com/kkmohan73), ఆదిత్య (https://twitter.com/vizagobelix)
-
Ep#132: విహంగ వీక్షణం - "too much democracy" or "democracy khatre me hain"?
My discussion with Aditya (https://twitter.com/vizagobelix ) about why Democracy matters and whether Democracy is in danger in India
-
Ep#131: అంకుర సంస్థని నడపటం అంత వీజీ కాదు
శ్రీ సతీష్ విశనగిరి తో ముఖాముఖి
https://www.linkedin.com/in/sathishvisanagiri/ -
Ep#130: సంగీత సాహిత్య సమలంకృతే.... పార్ట్-2
బాణీకి పాట వ్రాయటంలో అలాగే పదాలకి బాణీ కట్టడంలో చెయ్యితిరిగిన సంగీత దర్శకుల, గేయకారుల విశేషాలు
ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణ తంగిరాల, యశ్వంత్ ఆలూరు -
Ep#129: సంగీత సాహిత్య సమలంకృతే.... పార్ట్-1
కానీ, తెలుగు సినీ సంగీతంలో అగ్రతాంబూలం సంగీతానికా సాహిత్యానికా?
ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణ తంగిరాల, యశ్వంత్ ఆలూరు