520 episodes

TALRadio Telugu Podcasts that provide your daily dose of inspiration with entertainment. welcome to our wonderland where you could find fairy tales, kindness deeds, passionate lives and everything else that‘s positive. LISTEN TO BELIEVE.

TALRadio Telugu Touch A Life Foundation

    • Arts

TALRadio Telugu Podcasts that provide your daily dose of inspiration with entertainment. welcome to our wonderland where you could find fairy tales, kindness deeds, passionate lives and everything else that‘s positive. LISTEN TO BELIEVE.

    ప్రేమించే మనసు మీదయితే లోకమంతా ఆనందమే !

    ప్రేమించే మనసు మీదయితే లోకమంతా ఆనందమే !

    సంతోషం, సంతృప్తి, మనశ్శాంతి... ఈ మూడూ ఉన్న జీవితం పరిపూర్ణంగా ఉంటుంది. మరి దాన్ని సాధించడం ఎలా! చిన్న చిన్న మార్పులతో మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడం ఎలా! మెదడుకు సంబంధించిన ఆలోచన, మనసులో భాగమైన ప్రేమల మధ్య సమన్వయం సాధించడం ఎలా! ఓ రెండు నిమిషాల పాడ్‌ కాస్టులో ఇన్ని వివరాలూ చెప్పేస్తే ఎలా ఉంటుంది. మరెందుకాలస్యం... మీరే వినండి!



    Happiness, satisfaction and peace are the requirements of a content life. How to achieve such factors poses biggest challenge. Here is a small talk that reveals some interesting hints about achieving those targets.



    Host : Geetha



    #happiness #satisfaction #content #peace #maturity #touchalife #talradio #talpodcasts

    • 2 min
    ప్రతి మనిషీ ఓ ఆవిష్కర్త కావాలి | స్ఫూర్తి కిరణాలు

    ప్రతి మనిషీ ఓ ఆవిష్కర్త కావాలి | స్ఫూర్తి కిరణాలు

    ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారంగా ఓ ఆవిష్కరణ ఉంటే బాగుండు అని అందరికీ అనిపిస్తుంది. కొందరు ఇంకాస్త ముందుకు వెళ్లి ఏదో ఒకటి కనుగొంటారు కూడా. కానీ దాన్ని ముందుకు తీసుకు వెళ్లేదెలా! తన జీవనోపాధిగా మార్చుకునేదెలా! అన్న విషయం మీద అంతులేని అయోమయం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయిన ఈ విషయంలోనే అద్భుతాలు చేస్తోంది. ఒక ఆలోచన విజయవంతమైన ఫలితాన్ని అందుకునేలా ఆవిష్కర్తలకు... ముఖ్యంగా గ్రామీణ, విద్యార్థి రంగాల్లో ఉన్నవారు, సామాజిక ఆవిష్కరణలు చేసేవారికి అండగా నిలుస్తోంది. ఈ సంస్థ గురించి, దాని బాధ్యులలో ఒకరైన సోహెల్‌ గారితో మాట్లాడి తెలుసుకుందాం!



    Innovation has been the savior of our civilization. From finding a way out to do things more comfortably to finding a solution for social problem… innovations have been the guiding force of humanity. This is exactly the reason why TSIC is encouraging, supporting and walking along with innovators to turn their vision into a reality. Let’s learn more about the activities of this organisation from one of it’s lead employees Mr. Sohel Khan.



    Host : K L Surya



    Guest : Sohel Khan



    #TALRadioTelugu #SpoorthiKiranalu #TSIC #GrossrootsInnovation #innovation #touchalife #talradio #talpodcasts

    • 21 min
    ఇష్టమైన పనితోనే అంతులేని సంతృప్తి | వాండ్రంగి కొండలరావు – II | మన రచయితలు - 56

    ఇష్టమైన పనితోనే అంతులేని సంతృప్తి | వాండ్రంగి కొండలరావు – II | మన రచయితలు - 56

    ఊరి పేర్లు అనగానే గుర్తుకు వచ్చే వాండ్రంగి కొండలరావుగారితో జరుగుతున్న ముఖాముఖిలో రెండవ భాగమిది. ఈ పేర్ల వెనుక ఉన్న ఆయన ప్రయాణంలోని మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నంతో పాటుగా… పొందూరు ఖద్దరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కబుర్లు కూడా పంచుకుంటున్నారు. ఊరి పేర్లు కాలగర్భంలో కలిసిపోకుండా, ఎవరు ఎలాంటి ప్రయత్నం చేయవచ్చో చెబుతున్నారు. ఈ ఆసక్తికరమైన విషయాలతో పాటు… కొన్ని ఊరి పేర్ల వెనుక ఉన్న అబ్బురపరిచే కారణాలు కూడా విందురుగాని!



    Here is the second part of our conversation with Kondal Rao, a man who is dedicated in finding out the history behind names related to places across Andhra Pradesh. Kondal Rao in this conversation is going to share some interesting reasons behind such names as well as the story of Ponduru- a town which has attracted even Gandhiji for its weaving skills.



    Host : K L Surya



    #TALRadioTelugu #manarachayitalu #vandrangikondalrao #talradio #touchalife #talpodcasts

    • 25 min
    “నా అనుభవాన్ని అంతటిని ఒక పుస్తకంగా రాశాను” - ప్రసాద్ కైప | Smart To Wise- 1

    “నా అనుభవాన్ని అంతటిని ఒక పుస్తకంగా రాశాను” - ప్రసాద్ కైప | Smart To Wise- 1

    ప్రసాద్ కైప ప్రతిష్టాత్మక ఐఐటిలో ఉన్నత చదువు తర్వాత అమెరికాలో యాపిల్ సంస్థలో చేరారు. ఆ సంస్థ ఎదుగుదలలో భాగస్వాములయ్యారు. ఉద్యోగిగా, వ్యవస్థాపకునిగా… సిలికాన్ వ్యాలీలో ఉన్న పరిస్థితులను దగ్గరగా గమనించే అవకాశం వచ్చింది. సాంకేతిక విప్లవానికి వేదికగా ఉన్న ఆ ప్రాంతంలో ఎందరో సామాన్యులు విజేతలుగా ఎదిగారు. అసమాన్యులు పరాజితులయ్యారు. ఓ వ్యక్తి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, సంస్థను స్థాపించడం గొప్ప కాదనీ… దాన్ని విజయవంతంగా నడిపించడం, ఎదురైన ప్రతి సవాలునీ అధిగమించడమే తన నాయకత్వానికి పరీక్ష అనీ గ్రహించారు ప్రసాద్. చురుగ్గా కాదు, తెలివిగా ఉండాలని విశ్లేషించారు. తన దశాబ్దాల అనుభవాలకు… భారతీయ చింతన, ఎందరో సిఇఒల ప్రయాణాలను జోడించి Smart To Wise అనే పుస్తకాన్ని రాశారు. కార్పొరేట్ రంగంలో సంచలనం సృష్టించిన ఈ పుస్తకం ఆధారంగా మొదలైన సిరీస్ ఇది. తొలి ఎపిసోడ్లో, పుస్తకం రాయడం వెనుక ఉన్న ప్రేరణ, కారణాలను ఆసక్తికరంగా పంచుకుంటున్నారు ప్రసాద్ కైపగారు.



    Prasad Kaipa is renowned for his mentorship. Numerous CEO’s has benefited from his guidance filled with practical knowledge and age old Indian though process. Having stayed for decades together in the Silicon Valley, Prasad Kaipa has observed the drastic difference between being Smart and being Wise… which has often dictated the fate of numerous entrepreneurs. With his keen observation backed by numerous journeys of CEO’s… he has written the book Smart To Wise which has become a sensation in the corporate world. Here is a brand new series based on the book. The first episode deals with the story behind the writing of the book.



    Host : Rama Iragavarapu



    Expert : Prasad Kaipa



    #TALRadioTelugu #prasadkaipa #smarttowise #touchalife #talradio #talpodcasts

    • 32 min
    జ్ఞానదంతం వల్ల నిజంగా జ్ఞానం వస్తుందా? | DenTAL Care - 12

    జ్ఞానదంతం వల్ల నిజంగా జ్ఞానం వస్తుందా? | DenTAL Care - 12

    జ్ఞానదంతాలు వస్తే తప్ప జ్ఞానం రాదేమో అని చాలామంది సరదాగా అంటుంటారు. బోలెడన్ని సందర్భాల్లో ఈ రెండు అంశాలకి సంబంధం ఉన్నట్టుగానే వింటుంటాము. కానీ అది ఏ మాత్రము నిజం కాదని ఖచ్చితంగా చెప్పేసారు మన డాక్టర్ హరీష్ గారు. జ్ఞానదంతాలు, వాటివల్ల వచ్చే ఇబ్బందులు, వాటికి తగిన చికిత్సలు అన్నిటి గురించి తెలుసుకుందాము ఈ వారం డెంటల్ కేర్ సంచికలో! కేవలం మీ TALRadio లో!



    It is often playfully said that people don't attain wisdom until they get all the wisdom teeth. But how true is that? This myth has been busted by our Dr. Harish Tenneti. Let us know in detail about the wisdom teeth, the problems caused by them and their treatment procedures in this week's podcast of DenTAL Care, hosted by Jayasree. Only on TALRadio!



    Host: Jayasree



    Expert: Dr.Harish Tenneti





    Dr. Harish Contact Details:

    Mobile number: 9182674723

    Website:https://www.violetera.in/





    #TALRadioTelugu #DenTALCare #WisdomTeeth #OralHealth #DentalHealth #TouchALife #TALRadio #TALPodcast

    • 17 min
    ఏం తినాలి? ఏం తింటున్నాం! Food, Mind & Body | ఓ మంచి మాట - 13

    ఏం తినాలి? ఏం తింటున్నాం! Food, Mind & Body | ఓ మంచి మాట - 13

    ఆహారం కేవలం ఆకలి తీరే మార్గం కాదు. బలాన్ని అందించడమే దాని ఉపయోగం కాదు. మనం తీసుకునే ఆహారం మన శరీరం మీదా, మనసు మీదా ఖచ్చితమైన ప్రభావం చూపిస్తుంది. ఆన్ లైన్ ఆర్డర్లు ఓ అలవాటుగా మారుతున్న నేటి కాలంలో ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఇంతకీ పొరపాటు ఎక్కడ జరుగుతోంది. ఓ సౌలభ్యంగానో, సౌకర్యంగానూ ఉన్న ఈ అలవాటు వల్ల కలుగుతున్న నష్టం ఏమిటి? లాంటి విషయాలు తెలుసుకుందాం. అంతేకాదు. ఒక రోజును మొదలుపెట్టడం నుంచి సరైన రీతిలో ఆహారం ఎలా ఉండాలో విందాం! ఆహారం ఓ ఔషధం అనే పెద్దల మాటను గుర్తుచేసుకుందాం.



    Food is not just a means to satiate hunger. Its purpose is not merely to provide strength. The food we consume has a definite impact on our body and mind. In today's era, where online orders have become a habit, we must remember this fact. So, where is the mistake happening? What is the harm caused by this convenient habit? Let's explore these aspects. Moreover, let's learn how to start a day with the right kind of food! Let's remember the elders' saying that food is medicine



    Host : Bharathi



    #TALRadioTelugu #Bharathi #onlinefood #foodandhealth #nutrition #touchalife #talradio #talpodcasts

    • 14 min

Top Podcasts In Arts

The Meditations by Marcus Aurelius
Quiet. Please
Glad We Had This Chat with Caroline Hirons
Wall to Wall Media
【睡前相声】郭德纲于谦相声合集-高清晰
D.M.
McCartney: A Life in Lyrics
iHeartPodcasts and Pushkin Industries
The World's Best Construction Podcast
The B1M
Belly Dance Life
Iana Komarnytska