2 episodes

I am a Christian

Jesus Change Your Heart pavan reddy

    • Religion & Spirituality

I am a Christian

    ధైర్యం అనేది క్రైస్తవ లక్షణం

    ధైర్యం అనేది క్రైస్తవ లక్షణం

    ధైర్యం అనేది క్రైస్తవ లక్షణం . “ నీతిమంతుడు సింహంవలె నుండును . దుష్టుడు తరుమకుండానే పారిపోవును . " ( సామె 28 : 1 ) 4 వ శతాబ్దంలో క్రిస్టోడమ్ అనే విశ్వాసి ఒక చర్చికి పెద్దగా ఉండేవాడు . ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం అధికారులు క్రైస్తవులను బహుగా హింసిస్తూ , బాధిస్తూ వుండేవారు . అప్పట్లో క్రిస్టోడమ్ యొక్క రోషం , ధైర్యం గురించి విన్న రోమా అధికారులు అతన్ని ఎలాగైనా లోపరచుకోవాలని విశ్వాసంలో బలహీన పరచి దేవునికి , సేవకు దూరం చేయాలని అతని పట్టి బంధించి చెరసాలలో వేయించెను . ఆ తర్వాత రోమా చక్రవర్తి అతన్ని తన ముందుకు పిలిపించి ఇలా అనెను ." నువ్వు యేసుక్రీస్తును బహిరంగంగా విడిచి పెట్టకపోతే నిన్ను రాజ్యం నుండి బహిష్కరిస్తాను . అందుకు క్రిస్టోడమ్ , రాజా ! నన్ను ఈ రాజ్యం నుండి బహిష్కరించలేవు కారణం ఈ ప్రపంచం మొత్తానికి నా తండ్రీ చక్రవర్తి , రారాజు . అందుకు రాజు కోపంతో అలాగైతే నీ ప్రాణం తీస్తా అన్నాడు . అందుకతడు రాజా ! నువ్వు నా జీవాన్ని కనీసం ముట్టను కూడా ముట్టలేవు . అది నా తండ్రి చెంత దాచబడింది . అలాగైతే నీకున్న ఆస్థిపాస్తులన్నీ బుగ్గిపాలు చేస్తా అందుకతడు రాజా ! నా ఆస్థిని ముట్టను కూడా ముట్టలేవు కారణం నా ఆస్థి పరలోకంలో భద్రపరచబడింది . అలాగైతే నిన్ను అందరిచేత చీ ! అనిపించి నిన్ను ఏకాకి చేస్తా , అప్పుడు చేరదీసేవారు లేక ఆదరించేవారు లేక ఒంటరితనంలో నువ్వు కుమిలి కుమిలి చస్తావు అనెను . అందుకతడు రాజా ! అదికూడా నీవల్లకాదు . ఎందుకంటే .. నా స్నేహితుడైన యేసయ్యనుండి , ఆయన ప్రేమనుండి మరణమైననూ , వస్త్రహీనతయైననూ , కరువైననూ , ఉపద్రమైననూ వేరు చేయలేవు . రాజా ! చివరిగా ఒక్కమాట ! నేను రారాజు కుమారుడ్ని . నన్ను నువ్వు ఏమి చేయలేవు అని ధైర్యంగా బదులిచ్చెనట . ఎంత గొప్ప రోషము గలవాడు ఆ క్రిస్టోడమ్ . ప్రియ స్నేహితుడా ! మనం కనీసం ఉద్యోగం చేసే

    • 3 min
    Jesus Change Your Heart (Trailer)

    Jesus Change Your Heart (Trailer)

    • 2 sec

Top Podcasts In Religion & Spirituality

Joel Osteen Podcast
Joel Osteen, SiriusXM
Phaneroo Ministries International
Apostle Grace Lubega
The Way UK
The Way UK
In Totality with Megan Ashley
Megan Ashley
Joyce Meyer Enjoying Everyday Life® TV Audio Podcast
Joyce Meyer
Phaneroo Ministries International
Apostle Grace Lubega