
(ఆలోచించినట్లుగా జీవితం ) కొందరు కొన్ని ఏళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు.ఇదే చాలా గొప్ప
(ఆలోచించినట్లుగా జీవితం )0286 కొందరు కొన్ని ఏళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు.ఇదే చాలా గొప్ప 'విజయం' సాధించినట్లు భావిస్తారు. ఒక క్రికెట్ మ్యాచ్ లో 'టాస్ ' జయిస్తే మ్యాచ్ జయించినట్లు అనుకుంటే అది ఎంత పెద్దతప్పో, అలాంటిదే ఇది కూడా. చాలా కాలం ప్రేమించుకున్నారు. ఇప్పుడు వివాహము చేసుకున్నారు అన్నది టాస్ జయించడానికి సమం. వారు జీవితాన్ని జయించి చూపితే ఆ మ్యాచ్ జయించినట్లు, ఓకే నా! ఇలాంటి అవగాహన ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉండాలి.
資訊
- 節目
- 頻率每日更新
- 發佈時間2024年6月4日 下午1:09 [UTC]
- 長度1 分鐘
- 季數6
- 集數4
- 年齡分級兒少適宜