8 min

జోడు గుర్రాలపై స్వార‪ీ‬ మాటల మూటలు

    • Language Learning

ఈ విడతలో మలి, జత, జంట, జోడు తదితర మాటల గురించి తెలుసుకుందాం:

మరు → మలు → మలి: మలిచూపు, మల్చూరు, మలిసంధ్య/మలుసంజ, మలికారు
జత, జతకట్టడం, జతపరచడం, జతచేయడం
జంట, జంట నగరాలు
జోడు
జమలి/జమిలి: జమిలి ఎన్నికలు; జమిలించడం
కవ: కనుగవ, చనుగవ, కవలలు
అమడ: అమడలు, అమడకాయ, అమడమాటలు
యుగళము, యుగ్మము: యుగళగీతం

మీ సందేశాలను, సందేహాలను నాకు తెలియజేయండి: ఆంకర్.ఎఫ్ఎమ్ సైటు ద్వారా లేదా నా ట్విట్టరు పేజీలో!