తెలుగు మాటలు తెలుగు అనుగరి
-
- Education
ఎన్నో తెలియని వాటిగురించి, తెలుగులో తెలుగువారికి విని తెలుసుకొనుటకు, తెలుగు మాటలను నేల నలువైపులా పారించుటకొరకు మీ ముందుకు ఈ తెలుగు మాటలను తెస్తున్నాము. వినండి తెలుసుకోండి. నలుగురికి చెప్పండి. మీరు కూడా తెలుగులో మీ సొంత రేడియోను మొదలు పెట్టండి.
-
నింజాలు మరియు సమురాయిలగురించి మీకు తెలుసా?
జపాన్ సమురాయ్ ల గురించి, మరియు చైనా నింజా ల గురించి ఇందులో ఒక పిల్లోడు చెప్పాడు, వినండి ఏమి చెప్పాడో
-
లెగోలు ఎందుకు, అవి ఏమిటి.. లెగోలతో ఆడుకొనే పిల్లోడి మాటలు విందామా!
చాలా మందికి లెగోలు అంటే ఏమిటో తెలియదు, మరి ఆలస్యము ఎందుకు వినండి
-
సొరచేపల లొల్లి.. తొమ్మిదేళ్ళ పిల్లోడు చెప్పాడు - మొదటి ముక్క
సొరచేపలగురించి తొమ్మిదేళ్ళ పిల్లోడు కొన్ని మాటలు చాల బాగా చెప్పాడు, వాటిలో చాలా రకాలు ఉన్నాయట, వాటి నడక కూడా వేరువేరుగా ఉంటుందట
-
తెలుగులో ట్విట్టర్ ఊసు పంపిన ప్రధానమంత్రి మోడిగారికి మప్పిదాలు
రైతు పధకం క్రింద, మీ బ్యాంక్ ఖాతాకు రెండు వేల రూపాయల మొత్తాన్ని పంపబడింది. ప్రతి నాలుగు నెలలకోసారి మీ ప్రభుత్వం అన్నదాతకు అంకితం చేసిన ఈ మొత్తం వ్యవసాయ అవసరాలకు మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను.
మీ
ప్రధాన మంత్రి
నరేంద్ర మోడీ -
జెల్లిచేప గురించి తెలుసా.. తొమ్మిదేళ్ళ పిల్లోడు చెప్తున్నాడు
తొమ్మిదేళ్ళ పిల్లొడు జెల్లిచేప అంటే ఏమిటో, అది ఎంత విషము కలదో, దాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో, అది ఎక్కడ ఉంటుందో ఇందులొ చెప్పాడు వినండి
-
మైన్ క్రాఫ్ట్ ఆట తెలుగులో వివరము పిల్లలకోసము మొదటి ముక్క
ఈ ఆటను ఎలా ఆడాలో ఒక తొమ్మిదేళ్ల పిల్లాడు చెప్పాడు, దీంట్లో అన్ని మాటలు పిల్లాడి అనుభవంలో చెప్పినవి ఉన్నాయి. ఇది మరియు రాబొయ్యే అన్ని ముక్కలను వింటే మీకు మైన్ క్రాఫ్ట్ పూర్తిగా తెల్లం కాగలదు.