![](/assets/artwork/1x1-42817eea7ade52607a760cbee00d1495.gif)
7 episodes
![](/assets/artwork/1x1-42817eea7ade52607a760cbee00d1495.gif)
Gurthukostunnayi NITC Gulties
-
- Leisure
తిరిగిరాని కాలాన్ని, మరువలేని జ్ఞాపకాలని, బాధ సంతోషం కోపం ప్రేమ విచార విషాదాల సిరాతో జీవితం అనే పుస్తకంలో రంగు రంగుల భావాలతో నింపేస్తాం. ఈ రంగుల పుస్తకాన్నే డైరీ అని కూడా అంటాం, ప్రతి ఒక్కరి డైరీ లో పేజీలు వేరు అయ్యి ఉండచ్చు, అందులో ఉన్న కథ వేరు అయ్యుండచ్చు కానీ మనం ఇప్పుడు వినబోయే ఈ పేజీలు ప్రతి ఒక్కరి డైరీలో కచ్చితంగా ఉంటాయ్!
-
~Ragging~ Interaction Program - Part 2
తినగా తినగా వేపాకు తియ్యగుండు, పరిచయం అవ్వగా అవ్వగా senior సరదాగా నుండు...
అది వేపాకు తీపిగా రుచించిన వేళ! -
~Ragging~ Interaction Program Part 1
తినగా తినగా వేపాకు తియ్యగుండు, పరిచయం అవ్వగా అవ్వగా senior సరదాగా నుండు
-
తరగతి గది Part 2
కొత్త మనుషులు తో కొత్త పరిచయాలు పాతవి అయిపోయే కొత్త అనుభూతులు అవి!
-
-
-
అలా మొదలైంది
మరచిపోలేని నాలుగేళ్ల జీవితంలోకి మొదటి ప్రయాణం.
ఎన్నెన్నో తొలి అనుభూతులు ఎన్నెన్నో ప్రశ్నలు
ఒకింత ఉత్సాహం మరోపక్క సందేహం, ఆ రెండిటి మధ్య ఉదయించే సూర్యుడి లా వెలుగు తీసుకువచ్చిన ఆ క్షణం