44 episodios

వివిధ బిజినెస్ మరియు స్టార్ట్అప్ ఐడియాలను డిస్కస్ చేస్తూ దేశానికి ఆదాయం సమకూర్చే విధంగా మరియు ఎవ్వరిమీద ఆధారపడకుండా చేసుకునే వివిధ ఆలోచనలు మీ ముందుకు తీసుకరవడమే ఈ పాడ్కాస్ట్ చానెల్ ఉద్దేశ్యం.

నా పేరు సుధీర్ వర్మ. ధునిస్ టెక్నాలజీస్ అనే సాఫ్ట్వేర్ సంస్థ నడుపుతూ వారాంతం లో విద్యార్దులకు, వ్యాపారస్థులకు కొత్త కొత్త సలహాలు ఇస్తూ జీవనం సాగిస్తున్నాను. జోష్ టాక్స్, సుమన్ టీవి, వంటి ప్రముఖ సంస్థలతో కలిసి పని చేస్తున్న అనుభవం మాత్రమే కాకుండా కోరా డైజెస్ట్ వంటి విజ్ఞాన వేదిక లో కూడా పాతిక లక్షల మంది చదువరులకు అభిమాన వ్యక్తిగా నిలబడి నడుపుతున్న జీవితం నాది.

ఈ పాడ్కాస్ట్ మీ కోసమే.

Sudheer Varma Sudheer Varma

    • Economía y empresa

    జీవితంలో ఎవ్వరూ నేర్పించని గెలుపు పాఠాలు JCI లో మీరు నేర్చుకోవచ్చు.

    జీవితంలో ఎవ్వరూ నేర్పించని గెలుపు పాఠాలు JCI లో మీరు నేర్చుకోవచ్చు.

    1. మ్యానేజ్మెంట్ 

    2. బిజినెస్ 

    3. ప్రోగ్రామ్స్ 

    4. ట్రైనింగ్ 

    5. గ్రోత్ & డెవలప్మెంట్ 

    6. పబ్లిక్ రిలేషన్స్ 

    • 41 min
    రూపాయి కన్నా డాలర్ విలువ పెంచడానికి ఈ మార్గాలు పాటిస్తే సరిపోతుంది.

    రూపాయి కన్నా డాలర్ విలువ పెంచడానికి ఈ మార్గాలు పాటిస్తే సరిపోతుంది.

    1. వ్యాపారాలు మొదలుపెట్టడం
    2. దిగుమతులు తగ్గించడం 

    3. ఎగుమతులు పెంచడం

    4. ఇతర దేశాలలో రూపాయి వాడటం

    5. అప్పు ఉన్న దేశాలకు సహాయం చేయడం. 

    • 11 min
    రెసిషన్ బారిన పడకుండా ఈ 5 టిప్స్ పాటించండి.

    రెసిషన్ బారిన పడకుండా ఈ 5 టిప్స్ పాటించండి.

    1. అప్పు తగ్గించుకోండి 

    2. డబ్బులు ఇన్వెస్ట్ చేయండి 

    3. ఖర్చులు తగ్గించుకోండి 

    4. ఉద్యోగం లేదా వ్యాపారం చేయండి 

    5. ఆరు నుండి పన్నెండు నెలలకు డబ్బు ఆదా చేసుకోండి. 

    • 9 min
    2023 లో మీరు పెట్టుకోవాల్సిన 5 బిజినెస్ రిజల్యూషన్స్ ఇవే !

    2023 లో మీరు పెట్టుకోవాల్సిన 5 బిజినెస్ రిజల్యూషన్స్ ఇవే !

    5 New year resolutions for business persons and entrepreneurs. 

    • 9 min
    HOW TO DO AMAZON FBA BUSINESS

    HOW TO DO AMAZON FBA BUSINESS

    DIFFERENT CASE STUDIES AND EXAMPLES OF HOW WE CAN DO BUSINESS USING AMAZON AND FBA CONCEPT

    • 13 min
    What you need to do with zero skills after engineering mba and still jobless ?

    What you need to do with zero skills after engineering mba and still jobless ?

    Listen it fully

    • 15 min

Top podcasts de Economía y empresa

NUDE PROJECT PODCAST
Alex Benlloch y Bruno Casanovas
Tengo un Plan
Sergio Beguería y Juan Domínguez
CANCELLED ❌
Wall Street Wolverine
Inversión Racional Podcast
Inversión Racional
Spicy4tuna
spicy4tuna
El Podcast de Marc Vidal
Marc Vidal