40本のエピソード

దేవతలు వచ్చి జైగీషవ్య మునిని పరీక్షించడం, ఆయన గొప్పతనం తెలుసుకుని వందనం చేయడం, జైగీషవ్య ముని అద్భుత స్తుతి చేయడం, అటుపై నారద మహర్షి వచ్చి సంభాషించడం. దేవతలు, నారద మహర్షి జైగీషవ్యుని తపస్సును గురించి చెప్పే వంకతో స్వామి దర్శనం చేసుకోవచ్చని కైలాసం వెళ్లారు (లేదంటే వీరు చెప్తే కానీ శివునికి తెలియకపోవడం ఉండదు కదా). అందరు కలిసి వెళ్లి కైలాసంలో అనేక ప్రాకారాలు దాటి, నందికేశ్వరుని ప్రార్ధించి శివ దర్శనం కోసం వచ్చాము అంటే, నందికేశుడు స్వామి ఆదేశం మేరకు వారిని దర్శనానికి పంపగా, నారదులవారు శివుని దర్శించి స్వామిని అద్భుతమైన స్తోత్రం చేస్తారు. జైగీషవ్య ముని గురించి చెప్పగా, స్వామి చాలా సంతోషించి, తాను దర్శనం ఇవ్వబోతున్నాని చెప్తారు

Shiva Rahyasyam - The secrets of Lord Siva (Telugu‪)‬ Kathanika Media

    • 宗教/スピリチュアル

దేవతలు వచ్చి జైగీషవ్య మునిని పరీక్షించడం, ఆయన గొప్పతనం తెలుసుకుని వందనం చేయడం, జైగీషవ్య ముని అద్భుత స్తుతి చేయడం, అటుపై నారద మహర్షి వచ్చి సంభాషించడం. దేవతలు, నారద మహర్షి జైగీషవ్యుని తపస్సును గురించి చెప్పే వంకతో స్వామి దర్శనం చేసుకోవచ్చని కైలాసం వెళ్లారు (లేదంటే వీరు చెప్తే కానీ శివునికి తెలియకపోవడం ఉండదు కదా). అందరు కలిసి వెళ్లి కైలాసంలో అనేక ప్రాకారాలు దాటి, నందికేశ్వరుని ప్రార్ధించి శివ దర్శనం కోసం వచ్చాము అంటే, నందికేశుడు స్వామి ఆదేశం మేరకు వారిని దర్శనానికి పంపగా, నారదులవారు శివుని దర్శించి స్వామిని అద్భుతమైన స్తోత్రం చేస్తారు. జైగీషవ్య ముని గురించి చెప్పగా, స్వామి చాలా సంతోషించి, తాను దర్శనం ఇవ్వబోతున్నాని చెప్తారు

    Ep39. మణిద్వీప వర్ణన - Shiva Rahasyam

    Ep39. మణిద్వీప వర్ణన - Shiva Rahasyam

    "శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.
    ప్రవచనం: Sri Samavedam Shanmukha Sarma

    • 10分
    38. ఏమిటా కొత్త లోకం? - Shiva Rahasyam

    Ep37. కాశీ క్షేత్ర విశిష్టత - Shiva Rahasyam

    Ep36. దివ్యదంపతుల యుగళ విలాసం - Shiva Rahasyam

    కైలాస లింగం కంటే అంబికేశ్వర లింగమే శివునికి ప్రీతీ .
    భావనా సిద్ధి చాలా గొప్పది .
    పార్వతి దేవి పాదాలు కడిగిన శివుడు .
    "శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.
    ప్రవచనం: Sri Samavedam Shanmukha Sarma

    • 10分
    Ep35. శివాభిన్న అయిన శక్తి తపఃకారణం? - Shiva Rahasyam

    Ep34. లోకాశిక్షార్థమంబికే - Shiva Rahasyam

    దేవతలు తపస్సు చేయాల్సిన అవసరమేంటి?
    శివుడు చేసిన దేవి స్తోత్రం.
    "శివరాహస్యం" వ్యాస మహర్షి ప్రణీతంగా చెప్పబడుతున్న 7 సంపుటాల సంస్కృత ప్రాచీన మహా గ్రంధం. ఇందులో అద్భుతమైన శివలీలలు, మహిమ, తత్వం, వివిధ క్షేత్రముల వైభవం, శివ ధర్మాలు మొదలైనవెన్నో వివరింపబడ్డాయి.

    • 11分

宗教/スピリチュアルのトップPodcast

Dr.Recella presents 江原啓之 おと語り
TOKYO FM
Temple Morning Radio
松本紹圭
オカルト捜査官のFOIラジオ
FOIオカルト捜査官
What The Pastors!! -WTP-
PBA
引き寄せの法則&量子力学 ~お金・理想のパートナー・仕事・健康・願望実現・時間、場
ナオト
聞くだけで心が晴れる🌱仏教入門ラジオ
よしおか@仏教の専門家

その他のおすすめ

PURIJAGANNADH
Purijagannadh
The Stories of Mahabharata
Sudipta Bhawmik
Garikapati Gyananidhi (Telugu)
TeluguOne
Voice Of Telugu Mahabharatam
Voice Of Telugu
Advanced Shiva Puja and Yagna
Swami Satyananda Saraswati
Shiva - Narrated by Jackie Shroff
Fever FM - HT Smartcast