33 min

ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ మనల్ని ఎదిగేలా చేస్తుంది - వీణ గుండవెల్లి | విజేత - 8 TALRadio Telugu

    • Arts

"మన ఆలోచనలే మన భవిష్యత్తు. మన ఆలోచనా పరిధి ఎంత విస్తృతం అయితే మన ప్రగతి అంత వేగంగా జరుగుతుంది. ఒడిదుడుకులు, ఏ ప్రయాణం లో అయినా సహజం, అవి మనల్ని మరింత పట్టుదలతో ముందుకు వెళ్లేలా చేయాలే తప్ప, మనల్ని నిరుత్సాహ పరచకూడదు. ప్రోత్సాహం కోసం బయట వెదికేముందు, నిన్ను నువ్వు ఎలా ప్రోత్సహించుకుంటున్నావు అన్నది ముఖ్యం. మన లోపల తపన ఉంటే విజయం కష్టం కాదు. " ఒక విజేత నుంచి ఇటువంటి మాటలు వింటుంటే మన లక్ష్య సాధనలో మన ప్రయత్నం ఎలా ఉండాలో తెలుస్తుంది. ప్రముఖ ఫింటెక్ కంపెనీ ఇమాజియా ఫౌండర్, సీఈఓ వీణ గుండవెల్లి గారు ఈ వారం విజేత కార్యక్రమం లో అతిధి గా మన తో పంచుకున్న విజయ రహస్యాలు ఎన్నో.

మన కి ఎదురయ్యే సవాళ్లు ని మన అభివృద్ధి కి దారులుగా ఎలా మార్చుకోవాలో ఈ వారం విజేత ఎపిసోడ్‌లో, ప్రముఖ ఫింటెక్ సంస్థ ఇమాజియా ఫౌండర్ అండ్ సీఈఓ వీణ గుండవెల్లి, గారి మాటల్లో వినచ్చు . మన ఆలోచనలు మన భవిష్యత్తు ని ఎలా రూపుదిద్దుతాయో , మన ప్రగతిని వేగవంతం చేస్తాయో వీణ తన అనుభవాల నుంచి మనకి చెబుతూ మన ప్రయాణంలో ఎదురైయ్యే ఒడిదుడుకులు మనల్ని నిరుత్సాహపరచకుండా, మన దృఢ నిశ్చయాన్ని పెంచేలా మనల్ని మనం ఎలా ట్రైన్ చేసుకోవాలో వివరించారు , వీణ గారు చెప్పిన ఆ విజయరహస్యాలు ని ఈ పోడ్కాస్ట్ లో వినండి ,

Host: Rama Iragavarapu

"Our thoughts shape our future. The broader our thinking, the faster our progress. Turbulence is natural in any journey, and it should motivate us to move forward with greater determination, not discourage us. Before seeking motivation from others, consider how you are motivating yourself. If there is a desire within, success is not difficult." Hearing such words from a winner informs us how our efforts should be in achieving our goals. Veena Gundavelli, the founder and CEO of the prominent fintech company Emajia, shared many secrets of success as a guest in this week's episode of the 'Vijetha' program."

#talradiotelugu #vijetha #veenagundavelli #emagia #fintech #ramairagavarapu #touchalife #talradio

Top Podcasts In Arts

أسمار
Mics | مايكس
Dupamicaffeine | دوباميكافين
Judy
موسوعة الكتب الصوتية
Podcast Record
كتب غيّرتنا
Asharq Podcasts | الشرق بودكاست
أخضر
Akhdar - أخضر
كتب صوتية
أبو راشد