504 episodes

TALRadio Telugu Podcasts that provide your daily dose of inspiration with entertainment. welcome to our wonderland where you could find fairy tales, kindness deeds, passionate lives and everything else that‘s positive. LISTEN TO BELIEVE.

TALRadio Telugu Touch A Life Foundation

    • Arts

TALRadio Telugu Podcasts that provide your daily dose of inspiration with entertainment. welcome to our wonderland where you could find fairy tales, kindness deeds, passionate lives and everything else that‘s positive. LISTEN TO BELIEVE.

    ప్రధాని ప్రశంసలు అందుకున్న యూత్ క్లబ్ - బెజ్జిపురం అధ్యక్షులు శ్రీ మేడూరి ప్రసాదరావు part - 2 | స్ఫ

    ప్రధాని ప్రశంసలు అందుకున్న యూత్ క్లబ్ - బెజ్జిపురం అధ్యక్షులు శ్రీ మేడూరి ప్రసాదరావు part - 2 | స్ఫ

    బెజ్జిపురం యూత్ క్లబ్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు ప్రసాదరావుగారితో జరుగుతున్న సంభాషణలోని రెండవ భాగమిది. ప్రధాని తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అభినందించినట్టు… ఈ సంస్థ ఉపాధి కల్పనను ఎలా సాధిస్తోంది? నాలుగు దశాబ్దాల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఇంకా సమాజం నుంచి ఎలాంటి సహకారాన్ని కోరుకుంటున్నారు? లాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు ఆలోచింపచేసే జవాబులు వినిపిస్తాయి. సామాన్యులకు కూడా సేవ చేయాలన్న స్ఫూర్తి రగిలిస్తాయి. మీరే వినండి!



    Here is the second part of our conversation with Prasada Rao, founder of Bejjipuram Youth Club. In this episode we are going to know how this organisation is being successful in creating livelihood along with skill development as mentioned by the Prime Minister Narendra Modi in his Man Ki Baat. Prasada Rao also shares some interesting experiences in his life dedicated to social services and his expectations from the society. This conversation is an inspiration for every person to serve the society in any possible form.





    Host : K L Surya

    #TALRadioTelugu #SpoorthiKiranalu #BejjipuramYouthClub #YCBIndia #touchalife #talradio #TALPodcast

    • 17 min
    మన విధి మన చేతుల్లోనే.. | ఓ మంచి మాట - 10

    మన విధి మన చేతుల్లోనే.. | ఓ మంచి మాట - 10

    మనం మన దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాం. ఈ జీవన క్రమంలో పక్కవాళ్ల నుండి మనకు వచ్చే సపోర్ట్ కూడా అంతంత మాత్రమే ఉంటుంది. కానీ మన జీవితం అనేది ఎక్కువ శాతం మనమీదే ఆధారపడి ఉంటుంది. మన అలవాట్లను బట్టి కూడా ఉంటుంది. ఏదైనా జీవితంలో గొప్పగా సాధించాలంటే దానికి చిన్న చిన్న మంచి అలవాట్లను భాగస్వామ్యం చేసుకోవాలని.. మన రొటీన్ లైఫ్ లో వాటిని భాగం చేసుకోవాలని అంటున్నారు నిపుణులు. అంతేకాదు మనం రోజూ వాడే పదాలలో ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందని.. అది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందని అంటున్నారు. మరి ఆ పదాలు ఏంటి.. వాటిని మనం మన లైఫ్ లో ఎలా ఉపయోగించాలి.. మన డెస్టీనీని మనమే ఎలా క్రియేట్ చేసుకోవాలి.. ఎలా పురోగతి చెందాలి అనేది తెలియాలంటే ఈ ఈ పోడ్కాస్ట్ వినండి.



    In this podcast, listeners delve into the transformative power of positive words in shaping destiny. Through insightful narration, the host elucidates the resonant frequencies of affirmations and their profound impact on personal growth. Strategies for harnessing these vibrations to manifest one's destiny are illuminated, offering a roadmap to fulfillment.



    Host : Bharathi



    #TALRadioTelugu #OManchiMata #Destiny #DestinyInOurHands #Bharathi #PositiveTalk #TouchALife #TALRadio #TALPodcast

    • 7 min
    సస్టైనబుల్ ఈటింగ్ అంటే ? | Know Your Plate - 37

    సస్టైనబుల్ ఈటింగ్ అంటే ? | Know Your Plate - 37

    సస్టైనబుల్ ఈటింగ్ - ఈ పదం ఈమధ్యకాలంలో చాలానే వింటున్నాము. ప్రకృతిలో వస్తున్న విపరీత మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి ప్రమాదకరమైన పరిస్థితుల వల్ల, మన ఆహార పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆ దిశగా సాగే ఈ సంభాషణ మా శ్రోతలందరికి ఒక చక్కటి అవగాహన కల్పిస్తుందని ఆశిస్తున్నాం. తప్పకుండ వినండి మీ TALRadio లో!



    Asritha Vissapragada, a nutritionist, advocates for sustainable eating, promoting practices that support both personal health and environmental well-being. Her approach emphasizes consuming locally sourced, seasonal foods, reducing food waste, and choosing plant-based options whenever possible to minimize ecological impact while nourishing the body effectively.



    Host: Jayaree

    Expert: Asritha Vissapragada





    Nutritionist Asritha Contact Details: trulynutrition2015@gmail.com



    #TALRadioTelugu #KnowYourPlate #SustainableEating #Nutrition #TouchALife #TALRadio #TALPodcast

    • 25 min
    ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ మనల్ని ఎదిగేలా చేస్తుంది - వీణ గుండవెల్లి | విజేత - 8

    ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ మనల్ని ఎదిగేలా చేస్తుంది - వీణ గుండవెల్లి | విజేత - 8

    "మన ఆలోచనలే మన భవిష్యత్తు. మన ఆలోచనా పరిధి ఎంత విస్తృతం అయితే మన ప్రగతి అంత వేగంగా జరుగుతుంది. ఒడిదుడుకులు, ఏ ప్రయాణం లో అయినా సహజం, అవి మనల్ని మరింత పట్టుదలతో ముందుకు వెళ్లేలా చేయాలే తప్ప, మనల్ని నిరుత్సాహ పరచకూడదు. ప్రోత్సాహం కోసం బయట వెదికేముందు, నిన్ను నువ్వు ఎలా ప్రోత్సహించుకుంటున్నావు అన్నది ముఖ్యం. మన లోపల తపన ఉంటే విజయం కష్టం కాదు. " ఒక విజేత నుంచి ఇటువంటి మాటలు వింటుంటే మన లక్ష్య సాధనలో మన ప్రయత్నం ఎలా ఉండాలో తెలుస్తుంది. ప్రముఖ ఫింటెక్ కంపెనీ ఇమాజియా ఫౌండర్, సీఈఓ వీణ గుండవెల్లి గారు ఈ వారం విజేత కార్యక్రమం లో అతిధి గా మన తో పంచుకున్న విజయ రహస్యాలు ఎన్నో.



    మన కి ఎదురయ్యే సవాళ్లు ని మన అభివృద్ధి కి దారులుగా ఎలా మార్చుకోవాలో ఈ వారం విజేత ఎపిసోడ్‌లో, ప్రముఖ ఫింటెక్ సంస్థ ఇమాజియా ఫౌండర్ అండ్ సీఈఓ వీణ గుండవెల్లి, గారి మాటల్లో వినచ్చు . మన ఆలోచనలు మన భవిష్యత్తు ని ఎలా రూపుదిద్దుతాయో , మన ప్రగతిని వేగవంతం చేస్తాయో వీణ తన అనుభవాల నుంచి మనకి చెబుతూ మన ప్రయాణంలో ఎదురైయ్యే ఒడిదుడుకులు మనల్ని నిరుత్సాహపరచకుండా, మన దృఢ నిశ్చయాన్ని పెంచేలా మనల్ని మనం ఎలా ట్రైన్ చేసుకోవాలో వివరించారు , వీణ గారు చెప్పిన ఆ విజయరహస్యాలు ని ఈ పోడ్కాస్ట్ లో వినండి ,



    Host: Rama Iragavarapu



    "Our thoughts shape our future. The broader our thinking, the faster our progress. Turbulence is natural in any journey, and it should motivate us to move forward with greater determination, not discourage us. Before seeking motivation from others, consider how you are motivating yourself. If there is a desire within, success is not difficult." Hearing such words from a winner informs us how our efforts should be in achieving our goals. Veena Gundavelli, the founder and CEO of the prominent fintech company Emajia, shared many secrets of success as a guest in this week's episode of the 'Vijetha' program."


    #talradiotelugu #vijetha #veenagundavelli #emagia #fintech #ramairagavarapu #touchalife #talradio

    • 33 min
    ప్రధాని ప్రశంసలు అందుకున్న యూత్ క్లబ్ - బెజ్జిపురం అధ్యక్షులు శ్రీ మేడూరి ప్రసాదరావు part - 1 | స్ఫ

    ప్రధాని ప్రశంసలు అందుకున్న యూత్ క్లబ్ - బెజ్జిపురం అధ్యక్షులు శ్రీ మేడూరి ప్రసాదరావు part - 1 | స్ఫ

    ఓ 40 ఏళ్ల క్రితం సంగతి. కొంతమంది యువకులు సమాజ సేవ చేయాలి అనే ఉద్దేశంతో బెజ్జిపురంలో ఓ యూత్‌ క్లబ్‌ స్థాపించారు. గాంధి కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని తమ వంతుగా సాధించాలి అనుకున్నారు. సంస్థ చిన్నదే… కానీ ఆశయం గొప్పది. లక్ష్యం ఉన్నతమైంది. అందుకే ఒకో ఏడాది గడిచేకొద్దీ విద్య, వైద్యం… ఇలా అన్ని రంగాల్లోనూ వేల మంది జీవితాలను ప్రభావితం చేశారు. ప్రధానమంత్రి సైతం తన మన్‌ కి బాత్‌ కార్యక్రమంలో కేవలం నైపుణ్యం కల్పించడమే కాకుండా, ఉపాధిని కూడా అందిస్తున్న బెజ్జిపురం అంటూ అభినందించే స్థాయికి చేరుకున్నారు. అలాంటి అపురూపమైన సంస్థ అధ్యక్షుడిని టాల్‌ రేడియో కలిసింది. సంస్థ ప్రయాణం నుంచి ప్రభావం వరకు ఆశ్చర్యరమైన విషయాలు ఎన్నో తెలుసుకుంది.



    This is an interesting conversation with Shri Prasada Rao, president of Bejjipuram Youth Club. YCB has recently attracted the attention of the nation after being referred by Prime Minister Narendra Modi for its role in inculcating skills and providing livelihood for the rural needy. Started with a great ambition of achieving Gandhi’s Gram Swaraj, YCB has achieved remarkable milestones in the fields such as education and health. Here is it’s journey!



    Host : K L Surya



    #talradiotelugu #spurthikiranalu #YouthClubBejjipuram #YCB #MPrasadaRao #touchalife #talradio #TALPoadcast

    • 20 min
    పరిపూర్ణమైన చిరునవ్వును అందించడానికి - అధునాతన దంత ఉపకరణాలు | DenTAL Care - 10

    పరిపూర్ణమైన చిరునవ్వును అందించడానికి - అధునాతన దంత ఉపకరణాలు | DenTAL Care - 10

    మనిషికి అందాన్నిచ్చే వాటిలో దంతాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఎవరిదైనా నవ్వు బాగున్నప్పుడు కానీ.. వాళ్ల దంతాలు బాగున్నప్పుడు కానీ ప్రశంసిస్తాం.. మంచి పళ్ల వరుస అని కాంప్లిమెంట్స్ కూడా ఇస్తుంటాం. అయితే అందరికీ అందమైన దంతాలు ఉండాలని లేదు.. కొంతమంది దంతాలు వేరుగా ఉంటాయి. కానీ ఇప్పుడు పెరుగుతున్న సాంకేతికత నేపథ్యంలో అన్నింటికీ పరిష్కారాలు దొరుకుతున్నాయి. బ్రేసెస్, క్లిప్స్ ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి. అయితే ఎంత టెక్నాలజీ పెరిగినా కొంతమందికి భయం అనేది ఉంటుంది. ముఖ్యంగా బ్రేసెస్ వేసుకోవాలంటే.. నొప్పి ఉంటుందేమో అని.. నోట్లో ఇబ్బంది ఉంటుందేమో అని.. ఏం తినలేమో అని భయపడుతుంటారు. అలా భయపడే వారికోసం డెంటల్ అండ్ ఫేషియల్ సర్జన్ డాక్టర్ హరీష్ తన్నేటి గారు పలు సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఎలాంటి కండీషన్స్ లో బ్రేసెస్, క్లిప్స్ వాడుకోవాలి.. ఎవరికి ఎలాంటి చికిత్స అవసరం అనేది తెలుసుకోవాలంటే ఈ పోడ్కాస్ట్ తప్పక వినండి



    Host: Jayasree



    Expert: Dr.Harish Tenneti



    Dr. Harish Contact Details:

    Mobile number: 9182674723

    Website:https://www.violetera.in/



    Dental health significantly impacts confidence, yet fear of dental procedures persists despite technological advancements. Dr. Harish, a dental and facial surgeon, offers insights on choosing braces or clips and managing various dental conditions in this podcast.



    #talradiotelugu #dentalcare #drharishtenneti #braces #clips #oralhealth #touchalife #talradio #jayasree

    • 17 min

Top Podcasts In Arts

أسمار
Mics | مايكس
Highfive | هاي فايف
fiftyfive
مسافة
Highfive
Dupamicaffeine | دوباميكافين
Judy
موسوعة الكتب الصوتية
Podcast Record
باختصار
Highfive

You Might Also Like