21 sek.

My life Yk

    • Självhjälp

నమస్కారం సార్ నేను నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు నేను చూసిన కొన్ని సందర్భాలు మీతో పెంచుకోవాలని అనుకుంటున్నా. ఏమైనా తప్పులు వుంటే క్షమించండి . మనం ఈ భూమి మీద ఎన్ని రోజులు వుంటారో మనకే తెలియదు. అటువంటి మనకెందుకు ఈ పట్టింపు లు? మనం వుండే ఈ కొన్ని రోజులు నలుగురికి సహాయం చేస్తూ, ఆకలి అన్న వారికి అన్నం పెడుతు మనం చనిపోతే మనల్ని మోయటానికి నలుగురుని సంపాదించు కోవాలి. ఈ రోజుల్లో డబ్బు ఏదైన చెయగలదని అనుకుంటున్నారు. కానీ డబ్బులు ఇచ్చి మనం వేటినయిన కొనగలo. కానీ సాటి మనిషి ప్రేమ, ఆప్యాయత లు పొందలేo. డబ్బు మనతో ఎప్పుడు వుంటుందో, ఎప్పుడు పోతుందో చెప్పలేం. మనం చేసే సహాయం మాత్రం మన జీవితకాలం మనతో నే వుంటుంది. మనం చేసిన సాహాయం వల్ల వారు పొందిన ఆనందం ఎంత డబ్బు పెట్టిన కొనలేని కానుక.