2 avsnitt

Yk

Yk Yamuna Dupati

    • Utbildning

Yk

    My life

    My life

    కాని ఇప్పుడు ఇవి ఏమ్ లేవు. ఎవరి స్వార్థం వారిది, ఎవరి జీవితాలు వారివి. ఒక మనిషికి ఆపద వస్తే సహాయం చేయక పోగా వారిని ఫోటో తీసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని ఫేస్ బుక్ లో, Whatsapp లో పోస్ట్ చేస్తున్నారు. మనం చేసే పని మంచిది అయితే మనం అడగకుండా నే మనల్ని చాలా మంది లైక్ చేస్తారు. మన అడుగు జాడలో నడుస్తారు. మానవుడు ఒక జంతువు నుంచి మనిషి గా ఎదిగాడు. అంతరిక్ష యానం చేసేంత ఎత్తుకు ఎదిగాడు. ఎన్నెన్నో కనుగొన్నారు. ఎన్నో అద్భుతాలను సృష్టించారు. కానీ మనలో మానవత్వం మాత్రం కనుమరుగు అవుతుంది. కులం, మతం అనుకుంటూ ఒకరికొకరు విభేదాలు చూపుతున్నారు. మనం పుట్టగా నే మనకి మన కులం ఏంటో తెలియదు, మతం ఈ ఏంటో కూడా తెలియదు. పెరిగి పెద్ద అవగానే నీది ఈ కులం, నీది ఈ మతం అంటూ వివక్ష చూపుతున్నారు.

    • 3 sek.
    My life

    My life

    నమస్కారం సార్ నేను నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు నేను చూసిన కొన్ని సందర్భాలు మీతో పెంచుకోవాలని అనుకుంటున్నా. ఏమైనా తప్పులు వుంటే క్షమించండి . మనం ఈ భూమి మీద ఎన్ని రోజులు వుంటారో మనకే తెలియదు. అటువంటి మనకెందుకు ఈ పట్టింపు లు? మనం వుండే ఈ కొన్ని రోజులు నలుగురికి సహాయం చేస్తూ, ఆకలి అన్న వారికి అన్నం పెడుతు మనం చనిపోతే మనల్ని మోయటానికి నలుగురుని సంపాదించు కోవాలి. ఈ రోజుల్లో డబ్బు ఏదైన చెయగలదని అనుకుంటున్నారు. కానీ డబ్బులు ఇచ్చి మనం వేటినయిన కొనగలo. కానీ సాటి మనిషి ప్రేమ, ఆప్యాయత లు పొందలేo. డబ్బు మనతో ఎప్పుడు వుంటుందో, ఎప్పుడు పోతుందో చెప్పలేం. మనం చేసే సహాయం మాత్రం మన జీవితకాలం మనతో నే వుంటుంది. మనం చేసిన సాహాయం వల్ల వారు పొందిన ఆనందం ఎంత డబ్బు పెట్టిన కొనలేని కానుక.

    • 21 sek.

Mest populära poddar inom Utbildning

SMART PRAT
SMART PSYKIATRI
Max Tänt med Max Villman
Max Villman
Sjuka Fakta
Simon Körösi
The Mel Robbins Podcast
Mel Robbins
Hundtränarpodden
Maria Brandel
I väntan på katastrofen
Kalle Zackari Wahlström