3 min

10. మహమ్మారిలో శ్రీకృష్ణుడ‪ు‬ Gita Acharan

    • Spirituality

ఆత్మజ్ఞానం పొందే దారిలో మనకు ఎదురయ్యే అనేక అడ్డంకులను దాటడానికి, మూసివున్న ద్వారాలను తెరవడానికి కావలసిన అమోఘమైన తాళంచెవులన్నీ భగవద్గీతలో ఉన్నాయి. అటువంటి ఒక కీలకమైన ఉపాయం మిమ్మల్ని ఇతరుల్లో, ఇతరుల్ని మీలో చూసుకోవడం. అందరిలో ఉన్నది తానేనని గుర్తు చేస్తూ, తాను నిరాకారుడినని శ్రీకృష్ణుడు సూచిస్తున్నారు. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు, మనం ఆయనకు సాష్టాంగ పడ్డ విధంగానే ఒక గాడిదకు లేక దొంగకు కూడా సాష్టాంగ ప్రణామం చేసే స్థాయికి ఎదగాలని చెబుతారు.
ఇంద్రియాలు మనకు అందించిన సమాచారం యొక్క ఆధారంగా మన మనస్సు మనము ఎదుర్కొంటున్న పరిస్థితులను, సురక్షితమైనవి/ఆహ్లాదకరమైనవి లేదా హానికరమైనవి/బాధాకరమైనవిగా నిర్ధారిస్తుంది. ఎదురవబోయే ప్రమాదాల నుంచి మనల్ని రక్షించడానికి ఇది ఎంతో అవసరం. ఇతర సాంకేతిక పరిజ్ఞానంలాగానే మన మనస్సు కూడా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది; అది మన పై పెత్తనం చేయడానికి దాని పరిధుల్ని మీరుతుంది. ఇదే అహంకారానికి జన్మస్థానం.
భగవద్గీతలోని అమోఘమైన ఉపాయాలు, మనస్సుని బానిసగా చేసి ఈ విభజనలను తగ్గిస్తే, కలయిక ఐక్యత కలుగుతాయని చెబుతాయి. మన శరీరం లాంటి ఏదైనా సంక్లిష్ట నిర్మాణం ఇటువంటి ఐక్యత సాధించకుండా మనుగడ సాధించలేదు.
మనం ఇటువంటి కీలకమైన ఉపాయాలను ఉపయోగించి నప్పుడు ఇతరుల పట్ల కరుణను, మన గురించిన అవగాహనను పెంచుకుంటాము. ఏ కారణం చేతనైనా మనకు శత్రువు అయిన ఒకరిని ఎంచుకుని వారిలో భగవంతుని చూడటం మొదలు పెట్టడమే ఈ సూత్రాన్ని అనుభవంలోకి తీసుకు రావడానికి మంచి మార్గం. వారితో అనేక బాధాకరమైన
జ్ఞాపకాలు, భావనలు ముడిపడి ఉంటాయి కనుక ఖచ్చితంగా ఇది కష్టమైనదే! కానీ క్రమంగా, కాలంతో పాటు ఈ బాధంతా కరిగిపోయి సంతోషానికి దారితీస్తుంది. నిజానికి మనందరికీ ఇలాంటి పరిస్థితులు ఎదురయి ఉంటా