SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి)

ఎపిసోడ్ - 49 - "పంచాక్షరీ మంత్రం"

ఈ ఎపిసోడ్ లో శివ పంచాక్షరీ మంత్ర వైశిష్ట్యాన్ని గురించి, పంచాక్షరీ మంత్ర మహత్తు, ఓంకార బీజాక్షర మహిమ వంటి ఆసక్తికర విషయాలను గురించి తెలుసుకుందాం.