SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి)

ఎపిసోడ్ - 50 - "మహా మృత్యుంజయ మంత్రం"

మహా మృత్యుంజయ మంత్రాన్ని మహా సంజీవని మంత్రం అంటారు. ఈ మహా మంత్ర నిగూఢార్థం, మంత్ర ఆవిర్భావం, మంత్ర విశేషం ఇత్యాది విషయాల సమాహారం ఈ వారం సుషుమ్న వాణి పాడ్కాస్ట్.