ఎలక్ట్రిసిటీ ఏమండ్మెంట్ బిల్ ఎందు కోసం? (Electricity ammendment bill)
దేశం 75 yrs of independence ని వేడుకగా జరుపుకుంది . ఇప్పటికి దేశం లో అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయి లో మౌలిక వసతులు అందుబాటులోకి రాలేదు . వాటిలో విద్యుత్ సరఫరా ఒకటి . విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాలు లేవనే వాదనలో ఎంత నిజం ఉందొ ఫ్యూ వీక్స్ బ్యాక్ రాష్ట్రపతి గౌరవనీయులు ముర్ము గారి స్వగ్రామానికి కల్పించిన కనక్షన్ ఉదాహరణ .
విద్యుత్ వాడకం లేని జీవితాన్ని ,రంగాలను ఊహించటం కష్టమే . పవర్ కట్స్ మూలంగా అనుభవమే అయినా ఎలక్ట్రిసిటీ దేశ ఆర్ధిక ప్రగతికి , ప్రజల నిత్యా అవసరాలకు అవసరం . పవర్ కట్స్ ,పవర్ హాలిడేస్ ఆర్ధిక రంగం పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసు . అలంటి ఎలక్ట్రిసిటీ కి సంబంధించి ఉత్పత్తి ,పంపిణి , వినియోగం పై తీసుకు వస్తున్న విద్యుత్
సవరణ బిల్లు పై దేశ వ్యాప్తంగా చర్చలు ,వ్యతిరేకత ఎదుర్కొంటున్నది.
ఈ చట్ట సవరణ ఎందుకు ? ఎవరి కోసం ? ఎవరికీ లాభం ? నష్టం ? అనే దానిపై ప్రజల్లో ఉన్న అనేక అనుమానాలు ,అయోమయం కు సమాధానం తెలుసుకునే ప్రయత్నం ఇవాళ్టి సమాచారం సమీక్ష ఎపిసోడ్ లో హోస్ట్ D . చాముండేశ్వరి తో విద్యుత్ రంగ నిపుణులు P. రత్నాకర్ రావు గారి ఇంటర్వ్యూ
See sunoindia.in/privacy-policy for privacy information.
資訊
- 節目
- 頻道
- 發佈時間2022年8月19日 上午7:13 [UTC]
- 長度1 小時 8 分鐘
- 年齡分級兒少適宜