
***పూజ్య గురుమాత ఆత్మానందమయి అమ్మగారి ప్రత్యేక లైవ్ కార్యక్రమం***
వినాయక చవితి సందర్బంగా , ఆగస్టు 27 వ తేదీ నుండి, 49 రోజుల పాటు పూజ్యా గురుమా ఆత్మా నందమయి అమ్మ గారి తో ప్రత్యక్షంగా ( స్పెషల్ లైవ్ - ద్వారా) సుషుమ్న క్రియా యోగ ధ్యానం చేసే అరుదైన అవకాశం.
ఈ 49 రోజులు పాటు జరిగే ధ్యాన కార్యక్రమం ఎంతో విశేషమైనది. ప్రతి రోజు ఈ "స్పెషల్ లైవ్ మెడిటేషన్ " సెషన్ లో పాల్గొనడం ద్వారా, గురువులు అందించిన ఈ దివ్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ధ్యాన సాధన ద్వారా ప్రశాంతతను మరియు ఆనందాన్ని పొందండి.
정보
- 프로그램
- 주기매일 업데이트
- 발행일2025년 9월 6일 오전 9:57 UTC
- 길이1분
- 등급전체 연령 사용가