Sadhguru Telugu

Sadhguru Telugu
Sadhguru Telugu

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.

  1. 10월 17일

    అధిక రక్తపోటును సహజంగా తగ్గించుకోవడం ఎలా? Reduce Blood Pressure & Hypertension

    ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటు మరియు సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వీడియోలో, సద్గురు ఆరు ప్రామాణికమైన, సహజమైన మరియు ఔషధరహిత పరిష్కారాలను అందిస్తున్నారు. ఇవి హై బీపీని మరియు అధిక రక్తపోటును నివారించడానికి, నియంత్రించడానికి సహాయపడతాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    7분
  2. 10월 16일

    మనిషిగా ఉండటం Being Human

    "మన మానవత్వం పొంగిపొర్లినప్పుడు, దైవత్వం ఉదయిస్తుంది," అని సద్గురు ఈ వీడియోలో మనకు చెబుతున్నారు. భక్తి మన మానవత్వాన్ని వ్యక్తపరచడానికి వెసులుబాటు కలిగిస్తుందని, అలాగే భక్తిని ఒక పనిగా కాకుండా, ఒక జీవన విధానంగా చూడటమనే ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నారు." సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    9분
  3. 10월 15일

    ఈ సృష్టిలో దేవి ఎలా ఉద్భవించింది ! How Devi Came Into Existence

    "మనుగడ ముఖ్యమైనదిగా ఉన్నప్పుడు, సహజంగానే పురుషత్వం ప్రపంచాన్ని శాసిస్తుంది. మనుగడ సమస్య లేనప్పుడే, స్త్రీత్వం పాత్ర మొదలౌతుంది. సమాజంలో, మనుగడ అవసరాలు తీరినప్పుడే, స్త్రీత్వం పాత్ర మొదలౌతుంది" - సద్గురు సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    13분
  4. 10월 14일

    చనిపోయిన వారికి సాయం చేయగలమా? Can You Help Someone After They Die

    సద్గురు కాలభైరవ కర్మ, కాలభైరవ శాంతి వంటి మరణ సంస్కారాల వెనుక ఉన్న లోతైన విజ్ఞానశాస్త్రం గురించి తెలియజేస్తున్నారు. ఈ సంస్కారాలు కర్మ స్మృతిని ఎలా సడలిస్తాయో, మరణించిన వారి సుఖకరమైన ప్రయాణానికి ఎలా సహాయపడతాయో కూడా వివరిస్తారు. కాలభైరవ శాంతి అనేది మన మరణించిన బంధువుల కోసం రూపొందించబడిన ప్రక్రియ. ఈ ప్రక్రియ ప్రతి అమావాస్య రోజు లింగ భైరవి వద్ద జరుగుతుంది. జీవించివున్న వారికి ఇంకా మరణించిన వారికి చెందిన రక్త సంబంధీకుల రుణానుబంధాన్ని కరిగించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. పవిత్రమైన మహాలయ అమావాస్య రాత్రి నాడు కాలభైరవ శాంతి ప్రక్రియ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    20분
  5. 10월 2일

    మీరు సరిగ్గానే నీరు తాగుతున్నారా? Are You Drinking Water the Right Way?

    ఈ వీడియోలో, సరైన పద్ధతిలో నీళ్లను ఎలా తాగాలనే దాని గురించి చెబుతూ, నీటిని సరిగ్గా తాగకపోతే మెదడు ఉబ్బే అవకాశం ఉందని సద్గురు హెచ్చరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    7분
  6. 9월 30일

    మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? What Happens When the Third Eye Is Activated

    సద్గురు ఎక్స్‌క్లూసివ్‌లోని చక్ర సిరీస్ నుండి తీసుకోబడిన ఈ వీడియోలో, సద్గురు పీనియల్ గ్రంథి స్రావాల గురించి మరియు ఆ స్రావాలను ఉపయోగించుకునే మూడు విధానాల గురించి వివరిస్తారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    7분
  7. 9월 26일

    టైమ్ ట్రావెల్ చేయడం సాధ్యమేనా? Is Time Travel Possible?

    మనం కాలంలో ప్రయాణించగలమా? అనే ప్రశ్నకు సద్గురు గతం, వర్తమానం, భవిష్యత్తు వేర్వేరు చోట్లు కావని, అవి అన్నీ ఒకేసారి జరుగుతున్నాయని జవాబిస్తున్నారు. అంతరిక్షం, కాలం ఇంకా గురుత్వాకర్షణ మధ్య గల సంబంధాన్ని, అలాగే ఆధ్యాత్మిక ప్రక్రియలో వాటి ప్రాముఖ్యతను వివరించారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    11분
  8. 9월 25일

    గంగా నదికి హారతి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత The Significance of Performing Ganga Arati

    ఋషికేశ్‌లో గంగకు హారతి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత గురించి ఒక ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తూ, పంచభూతాల గురించి, అనగా ఐదు మూలకాల గురించి వివరిస్తున్నారు. యోగ యొక్క మూల సారాంశం భూత శుద్ధి అని ఆయన వివరిస్తూ, యోగులు ఈ ఐదు మూలకాలపై పట్టు సాధించడానికి ఎలా వివిధ రకాల సాధనలు చేస్తారో సద్గురు వివరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    7분

평가 및 리뷰

5
최고 5점
3개의 평가

소개

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.

좋아할 만한 다른 항목

무삭제판 에피소드를 청취하려면 로그인하십시오.

이 프로그램의 최신 정보 받기

프로그램을 팔로우하고, 에피소드를 저장하고, 최신 소식을 받아보려면 로그인하거나 가입하십시오.

국가 또는 지역 선택

아프리카, 중동 및 인도

아시아 태평양

유럽

라틴 아메리카 및 카리브해

미국 및 캐나다