
Matti Manishi ( మట్టి మనిషి )- Telugu Audio Novel.
"మట్టి మనిషి" వాసిరెడ్డి సీతాదేవి రాసిన తెలుగు సాంఘిక నవల. వంద సంవత్సరాల కాలంలో నాలుగు తరాల నేపథ్యంతో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యవసాయ కుటుంబాల్లో వచ్చిన మార్పులను, భూస్వామిక, ధనిక రైతు, దళారీ వ్యవస్థల మధ్యనుండే ఘర్షణని, పరస్పర అనివార్యతను సమగ్రంగా చిత్రించిన నవల.దాదాపు 14 భాషల్లోకి అనువాదం అయ్యింది. సుమారు ఆరు వందల పేజీల నవల ఇది. ఈ నవల నేషనల్ బుక్ ట్రస్టు ఆఫ్ ఇండియా ద్వారా పద్నాలుగు భారతీయ భాషలలోకి అనువదించబడింది. Every Monday and Wednesday Produced by TeluguOne. For Sponsorships and Promotions reach out to us at teluguonepodcasts@gmail.com ✨ Contact - +91 9160311880 Radio : www.teluguoneradio.com Telugu One : https://www.youtube.com/@teluguone Bhakthi One : https://www.youtube.com/@BhaktiOne Kids One : https://www.youtube.com/@kidsone Tori Rj's Adda : https://www.youtube.com/@ToriRJsAdda Read less
关于
信息
- 创作者TeluguOne Podcasts
- 活跃年份2023年 - 2024年
- 单集89
- 分级儿童适宜
- 版权© All rights reserved.
- 节目网站