18 episodes

ఇది ఒక సెటైరికల్ podcast. న్యూస్ లో ఉండేటటువంటి న్యూసెన్స్ ని నాన్సెన్స్ ని హైలైట్ చేసి చూపించడమే ఈ పోడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. This is an entertainment-based Telugu satirical podcast that combines news/events and nuisance/nonsense.

NewSense - A Telugu Satirical Podcast Babu - NewSense.Podcast@gmail.com

    • News
    • 5.0 • 1 Rating

ఇది ఒక సెటైరికల్ podcast. న్యూస్ లో ఉండేటటువంటి న్యూసెన్స్ ని నాన్సెన్స్ ని హైలైట్ చేసి చూపించడమే ఈ పోడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. This is an entertainment-based Telugu satirical podcast that combines news/events and nuisance/nonsense.

    పొలిటికల్ సర్వేలు - గుడ్డిగా వీటిని నమ్మొచ్చా? - మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు

    పొలిటికల్ సర్వేలు - గుడ్డిగా వీటిని నమ్మొచ్చా? - మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు

    పొలిటికల్ సర్వేలు - గుడ్డిగా వీటిని నమ్మొచ్చా? - మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు పొలిటికల్ సర్వేలు - గుడ్డిగా వీటిని నమ్మొచ్చా? - మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు మనం చాలా పొలిటికల్ సర్వేలను, ఒపీనియన్ పోల్స్ లను చూస్తున్నాం వీటిని ఎలా నిర్వహిస్తారు? 5 స్టెప్ ప్రాసెస్ వీటిని గుడ్డిగా నమ్మొచ్చా?మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com

    • 10 min
    ఎలెక్టోరల్ బాండ్స్ చెల్లవని చెప్పిన సుప్రీం కోర్టు - పొలిటికల్ పార్టీలకు సుప్రీమ్ కోర్ట్ లో

    ఎలెక్టోరల్ బాండ్స్ చెల్లవని చెప్పిన సుప్రీం కోర్టు - పొలిటికల్ పార్టీలకు సుప్రీమ్ కోర్ట్ లో

    ఎలెక్టోరల్ బాండ్స్ చెల్లవని చెప్పిన సుప్రీం కోర్టు - పొలిటికల్ పార్టీలకు మెయిన్ గా రూలింగ్ పార్టీలకు సుప్రీమ్ కోర్ట్ లో ఎదురు దెబ్బ - మరి ఫండ్స్ ఎలా వస్తాయి? నల్ల ధనం ఆగుతుందా? ఈ విషయాలు చూద్దాం"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com

    • 7 min
    ఇంట్లోనే దర్యాప్తు చేయాలంటున్న MLC కవిత - ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి?

    ఇంట్లోనే దర్యాప్తు చేయాలంటున్న MLC కవిత - ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి?

    ఇంట్లోనే దర్యాప్తు చేయాలంటున్న MLC కవితఅసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి? దాని background స్టోరీ ఏంటి? 2021 లో ఢిల్లీ లో క్రొత్త excise policy తీసుకొచ్చారు - ఈ క్రొత్త లిక్కర్ పాలసీ ఏంటి? ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు మళ్ళీ 2022 లో కొట్టేసారు? MLC కవితకి - ఈ లిక్కర్ స్కాము కి సంబంధం ఏంటి?"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com

    • 8 min
    మళ్ళీ చలో ఢిల్లీ అంటున్న రైతన్నలు - ఎందుకు?

    మళ్ళీ చలో ఢిల్లీ అంటున్న రైతన్నలు - ఎందుకు?

    మళ్ళీ చలో ఢిల్లీ అంటున్న రైతన్నలు - ఎందుకు?3 సంవత్సరాల క్రితం ఏమైంది?అప్పుడు సమ్మె ఎందుకు విరమించారు?ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు?"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com

    • 7 min
    ఓటుకు నోటు కేసు - బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

    ఓటుకు నోటు కేసు - బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

    ఓటుకు నోటు కేసు - బ్యాక్ గ్రౌండ్ ఏంటి? 2015 లో ఏమైంది?MLC ల ఎలక్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్?ప్రస్తుతం ఏమవుతున్నది? "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com

    • 9 min
    Episode 12 - మళ్ళీ ఫ్రీ బస్సు గొడవ, తిరుమల లో నినాదాలు, నిక్కరు లో తొండలు, భారతరత్న, ఇమ్రాన్ ఖాన్ & పాకిస

    Episode 12 - మళ్ళీ ఫ్రీ బస్సు గొడవ, తిరుమల లో నినాదాలు, నిక్కరు లో తొండలు, భారతరత్న, ఇమ్రాన్ ఖాన్ & పాకిస

    ఈ ఎపిసోడ్ లో: మళ్ళీ ఫ్రీ బస్సు గొడవ - కోర్టు లో కేసు, తిరుమల లో నినాదాలు - అమరావతి గోవిందా తొండలు పట్టుకుందాం రండి - నిక్కరు లో తొండలు అంటున్న రేవంత్ రెడ్డిభారతరత్న పురస్కారం, ఇమ్రాన్ ఖాన్ & స్థిరత్వం లేని పాకిస్థాన్ ప్రభుత్వాలు "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - NewSense.Podcast@gmail.com

    • 14 min

Customer Reviews

5.0 out of 5
1 Rating

1 Rating

Top Podcasts In News

The Daily
The New York Times
The Tucker Carlson Show
Tucker Carlson Network
Up First
NPR
Pod Save America
Crooked Media
The Ben Shapiro Show
The Daily Wire
The Megyn Kelly Show
SiriusXM