36 episodes

సుషుమ్న వాణికి స్వాగతం.
శ్రీశ్రీశ్రీ ఆత్మానందమయి అమ్మగారు ప్రపంచానికి అందించిన సుషుమ్న క్రియా యోగా ధ్యానం యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయటానికి ఈ పాడ్ కాస్ట్ సిరీస్. మన అమ్మగారు మనకు పదే పదే చెబుతూ ఉంటారు, మనం మన రోజును తప్పక సుషుమ్న క్రియాయోగ ధ్యానంతో ప్రారంభించి ఆత్మ పరిశీలనతో ముగించాలి అని. ధ్యానం మరియు ఆత్మ పరిశీలనల మధ్య మనం ఎలా జీవిస్తున్నాం అన్నది మన ఆధ్యాత్మిక పరిణామం యొక్క వేగాన్ని, దిశను నిర్ణయిస్తుంది. ఈ పాడ్ కాస్ట్ సిరీస్ సుషుమ్న క్రియా యోగాలో మన ప్రయత్నాలను శక్తివంతం చేయటానికి, జీవించడానికి సంబంధించిన వివిధ అంశాలను చర్చిస్తుంది.

SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి‪)‬ DIVYA BABAJI SUSHUMNA KRIYA YOGA FOUNDATION

    • Religion & Spirituality

సుషుమ్న వాణికి స్వాగతం.
శ్రీశ్రీశ్రీ ఆత్మానందమయి అమ్మగారు ప్రపంచానికి అందించిన సుషుమ్న క్రియా యోగా ధ్యానం యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయటానికి ఈ పాడ్ కాస్ట్ సిరీస్. మన అమ్మగారు మనకు పదే పదే చెబుతూ ఉంటారు, మనం మన రోజును తప్పక సుషుమ్న క్రియాయోగ ధ్యానంతో ప్రారంభించి ఆత్మ పరిశీలనతో ముగించాలి అని. ధ్యానం మరియు ఆత్మ పరిశీలనల మధ్య మనం ఎలా జీవిస్తున్నాం అన్నది మన ఆధ్యాత్మిక పరిణామం యొక్క వేగాన్ని, దిశను నిర్ణయిస్తుంది. ఈ పాడ్ కాస్ట్ సిరీస్ సుషుమ్న క్రియా యోగాలో మన ప్రయత్నాలను శక్తివంతం చేయటానికి, జీవించడానికి సంబంధించిన వివిధ అంశాలను చర్చిస్తుంది.

    ఎపిసోడ్ - 36 - "డిటాక్స్ కార్యక్రమం"

    ఎపిసోడ్ - 36 - "డిటాక్స్ కార్యక్రమం"

    ఈ ఎపిసోడ్, దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ వారిచే నిర్వహించబడుతున్న డిటాక్స్ కార్యక్రమం యెుక్క వివరాలలో భాగంగా డిటాక్సిఫికేషన్ అంటే ఏమిటి? దీని ఆవశ్యకత ఏమిటి? వాటిలో ఉపయోగించేందుకు మన అమ్మగారు సూచించే పదార్థాలను, వాటి ఔషధ గుణాలను, మరియు వాటి ప్రయోజనాలను తెలియజేస్తుంది.

    • 14 min
    ఎపిసోడ్ - 35 - "పూజ్య గురువులు - శ్రీ భోగనాథ మహర్షి గారు"

    ఎపిసోడ్ - 35 - "పూజ్య గురువులు - శ్రీ భోగనాథ మహర్షి గారు"

    ఈ ఎపిసోడ్, పూజ్య గురువులు శ్రీ భోగనాథ్ మహర్షి గారి జననం, ధ్యాన సాధన, నవ సిద్ధుల దర్శన భాగ్యం, వివిధ శాస్త్రాలలో భోగనాథ మహర్షుల వారి అపారమైన పరిజ్ఞానం, వంటి విశేషాలను తెలియజేస్తుంది.

    • 18 min
    ఎపిసోడ్ - 34 - "పూజ్య గురువులు - శ్రీ మహావతార్ బాబాజీ గారు"

    ఎపిసోడ్ - 34 - "పూజ్య గురువులు - శ్రీ మహావతార్ బాబాజీ గారు"

    ఈ ఎపిసోడ్, పూజ్య గురువులు శ్రీ మహావతార్ బాబాజీ గారి బాల్యం, వారి ఆధ్యాత్మిక ప్రయాణం, యోగ సాధన, గురుదేవులైన శ్రీ భోగనాధ్ మహర్షుల వారి దర్శనం, సుషుమ్న క్రియా యోగ సాధకులపై బాబాజీ వారి అనుగ్రహం వంటి అంశాలను తెలియజేస్తుంది.

    • 15 min
    ఎపిసోడ్ - 33 - "ప్రత్యక్ష గురుమాత - పూజ్యశ్రీ ఆత్మనందమయి అమ్మగారు"

    ఎపిసోడ్ - 33 - "ప్రత్యక్ష గురుమాత - పూజ్యశ్రీ ఆత్మనందమయి అమ్మగారు"

    ఈ ఎపిసోడ్, పూజ్యశ్రీ ఆత్మనందమయి అమ్మగారి బాల్యం, జీవిత విశేషాలను, పరమ గురువుల అనుగ్రహాన్ని, అమ్మగారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వివరిస్తుంది.

    • 12 min
    ఎపిసోడ్ - 32 - పరమ గురువుల అనుగ్రహం - సుషుమ్న క్రియా యోగ ఆవిర్భావం"

    ఎపిసోడ్ - 32 - పరమ గురువుల అనుగ్రహం - సుషుమ్న క్రియా యోగ ఆవిర్భావం"

    ఈ ఎపిసోడ్, సుషుమ్న క్రియాయోగ ధ్యాన విధానాన్ని పరమ గురువులు రూపొందించడం వెనుక గల కారణాలను, ధ్యాన సాధన యెుక్క మహత్యాన్ని, షట్చక్రాల వివరణను, ధ్యానం లో సుషుమ్న క్రియాయోగుల అనుభవాలను, ధ్యాన సాధన తో పాటు ఆచరించవలసిన అంశాలను తెలియజేస్తుంది.

    • 14 min
    ఎపిసోడ్ - 31 : "క్రియా యోగం - విస్తరణ"

    ఎపిసోడ్ - 31 : "క్రియా యోగం - విస్తరణ"

    ఈ ఎపిసోడ్, క్రియాయోగ ఆవిర్భావాన్ని, యుగ యుగాన క్రియాయోగ విస్తరణ విధానాన్ని తెలియజేస్తుంది.

    • 11 min

Top Podcasts In Religion & Spirituality

The Bible in a Year (with Fr. Mike Schmitz)
Ascension
The Bible Recap
Tara-Leigh Cobble
With The Perrys
The Perrys
Joel Osteen Podcast
Joel Osteen, SiriusXM
BibleProject
BibleProject Podcast
followHIM: A Come, Follow Me Podcast
Hank Smith & John Bytheway