పిల్లలపై లైంగిక దాడులు - పోక్స్కో చట్టం (Child sexual abuse - What does POCSO act say)
గత కొద్దికాలంగా దేశం లో చిన్నారుల మీద లైంగిక అకృత్యాలు పెరిగిపోతున్నాయి . గర్ల్ లేదా బాయ్ సేఫ్ గ ఉండే పరిస్థితి లేదు .
ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా ? పిల్లల ని abuse చేస్తారో తెలియదు . సేఫ్ గ చెప్పబడే స్కూల్ ,ఇల్లు వారి పాలిట నరకం గా మారుతున్నాయా ?
పిల్లల అమాయకత్వం ,వయస్సు ని ఆసరాగా తీసుకుని నమ్మించి బెదిరించి సెక్సువల్ గా అబ్యూస్ చేస్తున్న సందర్భాలు అనేకం .
abuse అయినా చైల్డ్ మానసిక ,శారీరిక conditions సంగతి ఏమిటీ ? పిల్లలకు safe, unsafe టచ్ గురించి చెప్పటం ఎవరి భాద్యత ? ఎంత ముఖ్యం ?
నేరం జరిగినప్పుడు సోషల్ స్టిగ్మా అని భయపడకుండా ఎప్పుడు ఎవరికీ ఎలా రిపోర్ట్ చెయ్యాలి?
పిల్లల ప్రవర్తనలో కనపడే మార్పులు ఎలా తెలుసుకోవాలి ?
POCSO చట్టం అమలు ఎలా జరుగుతోంది ?
పిల్లలు మానసికంగ కుంగిపోయినప్పుడు ఎవరు ఎలా కౌన్సిల్ చేస్తారు ?
ఈ ప్రశ్నలకు సమాధానం ఇవాళ్టి సునో ఇండియా వారి సమాచారం - సమీక్ష లో హోస్ట్ చాముండేశ్వరి తో ప్రముఖ న్యాయవాది , అనేక POCSO కేసుల్లో లీగల్ ఎక్స్పర్ట్ అయిన స్పందన సదాశివుని ఇంటర్వ్యూ లో వినండి .
See sunoindia.in/privacy-policy for privacy information.
Informações
- Podcast
- Canal
- Publicado21 de outubro de 2022 08:11 UTC
- Duração1h2min
- ClassificaçãoLivre