గుండె వైఫల్యం (Heart failure) అంటే గుండె తన పని సరైన విధంగా చేయలేకపోవడం. గుండె శరీరానికి కావలసిన రక్తాన్ని పంపించలేకపోతే ఊపిరితిత్తులు, శరీరంలోని అవయవాలు ప్రభావితమవుతాయి. ఇది అధిక రక్తపోటు (hypertension), గుండె కండరాల బలహీనత, హార్ట్ అటాక్ (Heart attack), డయాబెటిస్ (diabetes), ఊబకాయం (Obesity) వంటి కారణాల వల్ల కలగవచ్చు. రోగులు అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కాళ్ల వాపు, రాత్రిళ్లు నిద్రలో ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు.
పేస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్ (PACE Hospitals Podcast) లో డా. శేషి వర్ధన్ జంజిరాల గారు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ (పేస్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్), హార్ట్ ఫెయిల్యూర్‌కు సంబంధించి తరచుగా ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు అందిస్తున్నారు. ఈ ఎపిసోడ్ ద్వారా మీరు హార్ట్ ఫెయిల్యూర్ కారణాలు, హెచ్చరిక సంకేతాలు, ప్రమాద కారకాలు, చికిత్స విధానాలు మరియు నివారణ చిట్కాల గురించి పూర్తి అవగాహన పొందవచ్చు.
Information
- Show
- FrequencyUpdated weekly
- Published25 September 2025 at 08:30 UTC
- Length14 min
- RatingClean
