Daily Grace

Bujji Esther Esther

శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా… శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా (2) క్షణికమైన ఈ మనుగడలో పరుగులేలనో అనుక్షణము నీటిపైన చిరు బుడగ వోలె – (2) దేహము ఏ వేళా చితికిపోవునో        ||శాశ్వతమా|| ఈ లోకములో భోగములెన్నో అనుభవించగా తనవి తీరేనా నీ తనువే రాలిపోయినా – (2) నీ గతి ఏమో నీకు తెలియునా        ||శాశ్వతమా|| దేహ వాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి నీతి మార్గమున నడుచుకొందువో – (2) చిరజీవముతో తరియించేవు        ||శాశ్వతమా||

About