51 episodes

The Holy Bible Telugu is a devotional podcast to hear the Bible in Telugu, where ever and who ever you are.

Holy Bible Telugu gaddam nirupa

    • Religion & Spirituality

The Holy Bible Telugu is a devotional podcast to hear the Bible in Telugu, where ever and who ever you are.

    ఎఫెసీయులకు 2

    ఎఫెసీయులకు 2

    ‭ఎఫెసీయులకు 2:20
    క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

    • 4 min
    ఎఫెసీయులకు 1

    ఎఫెసీయులకు 1

    ‭ 1:23
    ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది.

    • 5 min
    Matthew chapter 28

    Matthew chapter 28

    ‭మత్తయి 28:6-7
    [6] ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి [7] త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను.

    • 3 min
    Matthew chapter 27

    Matthew chapter 27

    ‭మత్తయి 27:59-60
    [59] యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి [60] తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.

    • 13 min
    Matthew chapter 26

    Matthew chapter 26

    ‭‭మత్తయి 26:28
    ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.

    • 14 min
    Matthew chapter 25

    Matthew chapter 25

    ‭‭మత్తయి 25:46
    వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు.

    • 7 min

Top Podcasts In Religion & Spirituality

The Bible in a Year (with Fr. Mike Schmitz)
Ascension
The Bible Recap
Tara-Leigh Cobble
In Totality with Megan Ashley
Megan Ashley
Girls Gone Bible
Girls Gone Bible
BibleProject
BibleProject Podcast
Joel Osteen Podcast
Joel Osteen, SiriusXM