Acts Creations

Anwesh Chandra Teja

The inspiration of the Acts of apostles has now became the ACTS CREATIONS fearfully & wonderfully Let every episode be evaporate to the eternity Let Every heart be healed Let Every brokenness be built to a blessing

Episodes

  1. 06/20/2021

    Fathers Day

    నీ పసితనంలో తను మురిసిపోయాడు తన గుండెపై నిన్ను మోసాడు తన చేతిలో ఎప్పుడూ దాచాడు నీ తొలి అడుగులకు తను మార్గం చూపాడు నాన్నంటే నీ ప్రపంచపు తలుపు నాన్నంటే నువు గెలిచే గెలుపు తన కష్టాంన్నంతా మరిచిపోతాడు నీ నవ్వుని చూసి నీ కష్టాంన్నంతా భరిస్తాడు నీకు భరోసా చూపి నాన్నంటే నీ అభయం నాన్నంటే నీ విజయం మనం కోరుకున్నవి మనకిచ్చి తన అవసరాలను మాత్రం అందని కోరికలుగా మార్చుకున్నాడు నాన్నెప్పుడూ వెనుకబడడు తాను వెనకుండి నిను ముందుకి నడుపుతాడు తన గౌరవాన్ని తీసుకొని పెరిగిన మనం మాత్రం తనకు అగౌరవాన్నే మిగిలిస్తున్నాం నాన్నెప్పుడూ outdated కాదు నిన్ను update చేసే candidate ఇప్పటివరకు అడిగింది చాలు ఇకనుంచైనా ఇద్దాం ప్రేమని, అభిమానాన్ని ……. తన గౌరవాన్ని *నాన్నంటే నీ సేవకుడు కాదు* *నాన్నంటే నీ నాయకుడు* Happy Father’s Day

    Fathers Day

About