పోతన భాగవతము
Sudheer Dhurjati
పోతన భాగవతమును ఈ తరం వారికి అందించు ప్రయాసలో ఎందరో మహానుభావులు తమ శక్తికొలదీ సరళముగా, విదితముగా, వాడుక భాషలో వివరణలతో పోతన భాగవతమును అందించి కృతార్థులైనారు. నాదీ అదే ప్రయత్నము. హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణము. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి. .ప్రస్తుతం అందుబాటులో ఉన్న పోతన భాగవతంలో, కొన్ని పూరణలు, కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి. బమ్మెరవారు సంపూర్ణంగా వ్రాసారు కాని శ్రీరాముడికి తప్ప ఇతరులకు అం
Episodes
- 4 Episodes
About

Information
- CreatorSudheer Dhurjati
- Years Active2020
- Episodes4
- RatingClean
- Copyright© Sudheer Dhurjati
- Show Website