Marpu Kosam

Prasanthi

This is a show done by RJ Snigdha for TeluguOnlineRadio (TORI), every Sunday from 11:30 am to 12:30 pm IST

  1. Aug 4

    August 1, 2026: Interview with Sr. Journalist Pantangi Rambabu Garu

    ఈ రోజు మన మార్పు కోసం శీర్షికలో అతిథి శ్రీ పంతంగి రాంబాబు గారు, సాక్షి దినపత్రికలో సీనియర్ జర్నలిస్టుగా వ్యవసాయం, గ్రామీణ జీవితం, రైతుల విజయగాథలను ప్రజలకు చేరవేసిన ప్రముఖ పాత్రికేయులు. 'సాగుబడి' ద్వారా ప్రకృతి వ్యవసాయం, వినూత్న రైతుల కథలను లక్షలాది మంది పాఠకులకు పరిచయం చేశారు. అలాంటి విశిష్ట వ్యక్తిని మన కార్యక్రమానికి ఆహ్వానించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. teluguoneradio.com కు 5:30 pm కి లాగిన్ అవ్వండి. లైవ్ లో ప్లే బటన్ క్లిక్ చేస్తే వినచ్చు. ఆయనను ఏమైనా ప్రశ్నలు అడగాలనుకున్నా, లేదా ఏదైనా విషయం పంచుకోవాలి అనుకున్నా 5:40 - 6:15 మధ్య ఈ నంబర్ కు కాల్ చేయండి: 92810-84668 లేదా టీమ్స్ లో TORI Radio కి కాల్ చేయచ్చు.

About

This is a show done by RJ Snigdha for TeluguOnlineRadio (TORI), every Sunday from 11:30 am to 12:30 pm IST