SBS Telugu - SBS తెలుగు

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

  1. 1h ago

    Explainer: మెనోపాజ్ అంటే ఏమిటి? లక్షణాలు, మార్పులు, తెలుసుకోవాల్సిన విషయాలు..

    మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా హాట్ ఫ్లాషెస్, నిద్రలో ఇబ్బందులు, అలసట, మూడ్‌లో మార్పులు వంటి లక్షణాలు కనిపించవచ్చు. మెనోపాజ్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలను ఈ పోడ్‌కాస్ట్‌లో తెలుసుకుందాం. #sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  2. 4h ago

    తెలుగు చక్కగా నేర్చుకున్న పిల్లలకు Community Languages Ambassador అవకాశం

    తెలుగు నేర్చుకున్న పిల్లలకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయని ఆలోచిస్తున్నారా? భాష పట్ల ఆసక్తి ఉన్న యువతను ప్రోత్సహించేందుకు న్యూ సౌత్ వేల్స్‌లో Community Languages Ambassador Program నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 2026-27 అంబాసిడర్‌గా తెలుగు విద్యార్థిని నిహారిక కొల్లూరి ఎంపికయ్యారు. తెలుగు బడిలో చదివిన నిహారికకు ఈ అవకాశం ఎలా వచ్చింది? తెలుగు నేర్చుకోవడం ఆమెకు ఎలా ఉపయోగపడింది? ఆసక్తి ఉన్నవారు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు? ఇప్పుడు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. #sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  3. 1d ago

    Explainer: వైద్య రంగంలో పాలిమర్ టెక్నాలజీ...

    పాలిమర్ టెక్నాలజీ ఆధునిక వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ ద్వారా మందులను లక్ష్యంగా చేరవేయడం నుంచి క్యాన్సర్ చికిత్స, టిష్యూ ఇంజినీరింగ్, మెడికల్ ఇంప్లాంట్స్, కృత్రిమ కణజాలాల అభివృద్ధి వరకు పాలిమర్ల వినియోగం విస్తరిస్తోంది. #sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  4. 1d ago

    ఇళయరాజా గారికి ప్రత్యేక గుర్తింపు.. 50 ఏళ్ల సంగీత ప్రస్థానానికి గుర్తింపుగా విక్టోరియా పార్లమ

    ఇళయరాజా గారు ఇటీవల ఆస్ట్రేలియాను పర్యటించి, తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా పూర్తి షో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎలా సాధ్యపడింది? అలాగే, 50 ఏళ్ల సంగీత ప్రస్థానానికి గుర్తింపుగా విక్టోరియా పార్లమెంట్‌లో ప్రత్యేక స్టాంప్‌తో ఆయనను సత్కరించిన విశేషాల గురించి మెల్బోర్న్ కార్యక్రమ నిర్వాహకులు కిరణ్ కొక్కిరితో మాట్లాడి తెలుసుకుందాం. #sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

About

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

More From SBS Audio