Andamaina Ala - Telugu Audio Novel
![Andamaina Ala - Telugu Audio Novel](/assets/artwork/1x1.gif)
"అందమైన అల" ఒక భావోద్వేగభరిత తెలుగు ఆడియో నవల. ప్రేమ, స్నేహం.కుటుంబం మధ్య వున్న సున్నితమైన గీతను దిద్ది, మానవ సంబంధాలను , మమకారాలను మేళవించి, మిమ్మలిని వేరే ప్రపంచం లోకి తీసుకెళ్లి, ఊహల అందలాలు ఎక్కించి , శ్రావ్య మైన వీనుల విందు గా విం చే ఒక అద్భుత సృజన. టైం మెషిన్ వంటి అధునాతన విషయాలను వివరిస్తూ, లిల్లీపుట్స్ , యక్షిణులు వంటి పాత్రలతో కాశీ మజిలీ కథలను కలిపి, మిమ్మలిని నవ్వించి, కవ్వించి, సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే అతిచక్కని తెలుగు socio fantasy. ఆలకించండి..ఆస్వాదించండి..ఆనందించండి. Why Listen? ఆభిరుచికరమైన కథా ప్రక్రియ. పాత్రల అనుభూతులను సమర్థంగా ప్రతిబింబించే వాయిస్ యాక్టింగ్. ప్రతి ఎపిసోడ్ అనుభూతులతో నిండిన అనుభవాన్ని అందిస్తుంది. Produced and Edited by TeluguOne. For Sponsorships and Promotions reach out to us at teluguonepodcasts@gmail.com Radio : www.teluguoneradio.com Telugu One : https://www.youtube.com/@teluguone Bhakti One : https://www.youtube.com/@BhaktiOne Kids One : https://www.youtube.com/@kidsone Tori Rjs Adda : https://www.youtube.com/@ToriRJsAdda
Episodes
About
Information
- CreatorTeluguone
- Years Active2K
- Episodes4
- RatingClean
- Copyright© Telugu One, All rights reserved.
- Show Website