It’s Gonna Hurt

నాగబు ద్ధ

నాగబుద్ధుని ప్రపంచంలోకి అడుగుపెట్టే ముందు, మీరు మీ నమ్మకాలను, కులాన్ని, మతాలను, భావోద్వేగాలను తలుపు బయటే వదిలేసి రావాలి. మీ భ్రమలతో లోపలికి వస్తే ఏమవుతుంది? "మీరు భయం అనే గుచ్చుకున్న బాణంతో నా వద్దకు వస్తారు. నేను దాన్ని పట్టుకొని లాగుతాను. బాణాన్ని లాగేటప్పుడు మీకు అబద్ధాలు, దొంగతనాలు, మరియు హింసతో నిండి ఉన్న ప్రపంచం కనిపిస్తుంది. మీరు అరుస్తారు. రక్తంకారుతుంది. మీరు ఏడుస్తారు. కానీ మీరు కోలుకుంటారు. ఆ భయం అనే బాణం తొలగిపోతుంది. సత్యం దిగంబరంగా నిలుస్తుంది." నాగబుద్ధుడి ప్రపంచంలో నాస్తికులు, ఆస్తికులు, బ్రాహ్మణులు, బౌద్ధులు, జైనులు అనే పేర్లు పనిచేయవు. ఇక్కడ అందరు ప్రశ్నించబడతారు.

About