Inspirational Shorts in multiple Languages (பல மொழிகளில்) (எண்ணம் போல் வாழ்

(ఆలోచించిన విదంగా జీవితం మీరు కోటీశ్వరులుగా కావాలనుకుంటున్నారా? ఒక కోటీశ్వరుణీ్ని ఫ్రెండ్ అ

(ఆలోచించిన విదంగా జీవితం)0275 మీరు కోటీశ్వరులుగా కావాలనుకుంటున్నారా? ఒక కోటీశ్వరుణీ్ని ఫ్రెండ్ అని మీ పక్కన పెట్టుకోండి వారితోనే ఉండండి మీరు కూడా ఒక సమయంలో కోటీశ్వరునిగా కావచ్చు ఏమిటి? నమ్మలేకపోతున్నారు కదా! అది ఎలాగంటే,ప్రాక్టికల్ గా జరగాలంటే మీ 'బెస్ట్ ఫ్రెండ్స్' ని అయిదుగురిని సెలెక్ట్ చేసుకోండి.వారి గుణాల్ని ఒక వైపు వ్రాసి మరోవైపు మీ గుణాలను వాటితో పోల్చి చూడండి. మీకు కూడా వాటిలో కొన్ని కలిగివుంటాయి. మనం కలికాలంలో వున్నాం. మనల్ని మోసగించని బెస్టుఫ్రెండుగా 'పరమాత్మను' ఉంచి చూడండి. మీరు మోసపోరు.